Karishma divorce with sanjay kapur

karisma kapoor heading for divorce,karisma kapoor,sanjay kapur, kareena kapoor, karisma kapoor divorce, karisma & sanjay kapur files divorce, kaarishma kapoor and sanjay kapoor divorce, latest news bollywood, actress karishma kapoor

karishma divorce with sanjay kapur

karishma.gif

Posted: 11/29/2012 05:13 PM IST
Karishma divorce with sanjay kapur

arishma divorce with sanjay kapur

ఏ చిత్ర పరిశ్రమలో చూసిన విడాకులు కోరుకుంటున్న  జంటలు ఎక్కువుగా కనిపిస్తున్నారు. బాలీవుడ్ లో పెళ్లైన జంటలు  ఆర్నెల్లేకే విడాకులు కోరుకుంటున్నారు.  మొగుడితో విడాకులు తీసుకోని  వెండి తెరపై సెకండ్ విన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. ఇప్పుడు అలాంటి వారిలో  కరిష్మా కపూర్ కూడా చేసిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఒకప్పుడు సూపర్‌స్టార్‌గా రాణించిన కరిష్మాకపూర్ వైవాహిక జీవితం ఇప్పుడు ఇబ్బందుల్లో పడి నట్లు ముంబై సమాచారమ్. భర్త సంజయ్ కపూర్‌తో ఆమె తెగతెంపులు చేసుకునేందుకే కరిష్మా సిద్ధమైనట్టు కూడా చెబుతున్నాయి. భర్తకు విడాకులు ఇవ్వడానికి ఆమె న్యాయ నిపుణులతో సీరియస్‌గా సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే, పిల్లల సంరక్షణ బాధ్యతలపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత కరిష్మా, సంజయ్‌లు విడాకులకు దరఖాస్తు చేయనున్నారట. ఢిల్లీకి చెందిన ఎన్నారై వ్యాపారవేత్త విక్రమ్ చత్వాల్ భార్య పూజా చత్వాల్‌తో సంజయ్ కపూర్ వైవాహికేతర సంబంధం పెట్టుకోవడమే కరిష్మా విడాకులకు సిద్ధపడటానికి కారణంగా చెబుతున్నారు.

arishma divorce with sanjay kapur

ఇటీవల సైఫ్, కరీనాల పెళ్లికి పూజాతో కలిసి హాజరయ్యేందుకు సంజయ్ ప్రయత్నించగా కరిష్మా కుటంబం వ్యతిరేకించారట. దాంతో కరీనా వివాహానికి సంజయ్ గైర్హాజరవ్వడం అందుకు మరింత బలం చేకూరింది.  గత కొద్దికాలంగా కరిష్మా, సంజయ్ విడివిడిగానే ఉంటున్నారని, వీరిద్దరిని కలిపేందుకు పెద్దలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయట. ఇదిలా ఉంటే... కరిష్మాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, విడాకుల వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సంజయ్ కపూర్ వివరణ ఇచ్చారు. పూజా చత్వాల్‌తో తనకుంది కేవలం స్నేహబంధం మాత్రమే అని ఆయన చెబుతుండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manisha koirala diagnosed with cancer
Chandrababu strong counter to kcr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more

Today on Telugu Wishesh