Vhanumantha rao fire on samineni udaya bhanu

v hanumantha rao, hanumantha rao fire on udayabhanu, vhr, congress mp, congress party, udayabhanu, v hanumantha rao vs samineni udayabhanu, police, dgp, police comminisioner, ysrcp, ys r congress party, ys jagan mohan reddy, chanchalaguda jail, jail wall, samineni ysr party leader, udayabhanu and ys jagan, ysr party leaders, congress government,

v.hanumantha rao fire on samineni udaya bhanu

v.hanumantha.gif

Posted: 11/29/2012 10:50 AM IST
Vhanumantha rao fire on samineni udaya bhanu

v.hanumantha rao fire on samineni udaya bhanu

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎంపీ  వీ. హనుమంతరావు ఉదయభాను పై మాటల దాడి చేశాడు. కాంగ్రెస్ ప్రభుత్వం  ఉదయబాను పై కేసు ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.  ఉదయబాను పై సుమోట్ గా కేసు పెట్టేలేదేం ? ఆయన్ని ప్రభుత్వాన్ని నిలదీశారు. అసలు ప్రభుత్వానికి సిగ్గు ఉందా? అని వి.హనుమంతన్న విరుచుకుపడ్డారు.  ఉదయభానును అరెస్ట్  చేసిన  జైల్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అసలు వి.హనుమంతరావు కు ఉదయభాను పై కోపం ఎందుకు వచ్చింది?  ఉదయభాను గురించి ఈ ముసలయాన ఎందుకు ఆరాట పడుతున్నాడు?  ఉదయభాను కు హనుమంతరావుకు ఉన్న సంబంధం ఏమిటి?  అనే ప్రశ్నలు అందరికి వస్తాయి? కానీ ఇక్కడ ఉదయబాను అంటే  యాంకర్ ఉదయభాను మాత్రం కాదండోయ్?  ఇటీవల కాలంలో హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చంచల్ గూడ  జైల్ గోడలు బద్దలు గొడతాం అని ప్రభుత్వానికి సవాల్ విసిరిన  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సామినేని ఉదయభాను పై వీహెచ్ విరుచుకుపడ్డారు.  సామినేని ఉదయభాను  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని  జైలు నుండి మేం విడిపించుకుంటామని అన్నారు. 

v.hanumantha rao fire on samineni udaya bhanu

ఆ సమయంలో  ఉదయభాను  తోడకొట్టి, జైలు గోడలను బద్దలు కొట్టి మా జగనన్నను విడిపించుకొనిపోతాం  అని కిరణ్ సర్కార్కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.  అదీ జరిగి కూడా కొన్ని నెలలు సమయం దాటింది. అవిషయాన్ని అందరు మరిచి పోయారు.  కానీ హనుమంతన్నకు  ఇప్పుడు బలుపు వెలిగింది. ఆ వ్యాఖ్యలు  ప్రభుత్వానికి సిగ్గుచేటని, ఇంతవరకూ  డీజీపీ  పోలీసు కమిషనర్  ఎందుకు  స్పందించలేదని ఆయన   సీరియస్ అయ్యారు. అయితే  వెంటనే  ప్రభుత్వం స్పందించి  ఆ వాఖ్యలపై  తగు చర్యలు తీసుకోవాలని  ఎంపీ డిమాండ్ చేశారు.  చిన్న చిన్న వారిపై  కేసులు పెట్టే  పోలీసులు  ఈ ఉదయభాను మాటలు వినిపించలేదా? అని ఆయన ప్రశ్నించారు.  ఏమైన హనుమంతన్న తన ఫోకస్ ను భలే పబ్లిసిటి చేసుకుంటారని కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ లో  జోకులు వేసుకుంటున్నారని మీడియా వర్గాలు అంటున్నాయి. ఆయనను ఎవరు పట్టించుకోకపోతే .. పాత విషయాలను ఇలా తెరపైకి తెస్తారని కాంగ్రెస్  సీనియర్ నాయకులు  అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu strong counter to kcr
Kcr daughter kavitha fire on ys sharmila  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more