Ramcharan nayak movie first look

Ram Charan Nayak Trailer Release, Nayak Firstlook trailer, ram charan nayak teaser, ram charan nayak updates, ram charan nayak audio release date, nayak movie story, ram charan nayak ... Autonagar Surya Exclusive 1st Look Poster

Ram Charan Nayak First Look Poster.

Ramcharan Nayak Movie First Look.png

Posted: 11/26/2012 06:22 PM IST
Ramcharan nayak movie first look

nayak_first_look

ప్రముఖ డైరెక్టర్, స్టార్ హీరో అయిన రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న క్రేజీ సినిమా ‘నాయక్ ’. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలాపాల్ కథా నాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జనవరిలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఇవాళ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ని చూసిన రాజమౌళి ఆ టీం కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈసినిమా ఆడియోని డిసెంబర్ లో మెగా ఫ్యామిలీ ఆధ్వర్యంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 'కొండవీటి దొంగ' సినిమాలోని 'శుభలేఖ రాసుకొన్న..' అనే గీతాన్ని రీమిక్స్‌ చేయనున్నారు. ''మాస్‌ అంశాలకు ప్రాధాన్యం ఉన్న కథతో పాటు, సామాజిక అంశాలను జోడిస్తున్నాం అని దర్శకుడు వివి వినాయక్ చెప్పాడు. నాయక్ ఫస్ట్ లుక్ చూసిన తరువాత ప్రేక్షకుల్లో ఈ సినిమా పై మరింత అంచనాలు పెరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress roja distances from ys jagan
Kcr sounds poll bugle at suryapet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more