Pawan kalyan and trivikram sarada movie titile

pawan kalayn new movie sarada, pawank and trivikram, Pawan kalyan Trivikram movie details, Pawan kalyan Trivikram new movie, Pawan kalyan Trivikram movie titiled as Sarada, Pawan kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan Trivikra's New Movie Titled Sarada, sarada movie, sarada,

Pawan Kalyan and Trivikram Sarada movie titile

Pawan.gif

Posted: 11/15/2012 06:40 PM IST
Pawan kalyan and trivikram sarada movie titile

Pawan Kalyan and Trivikram Sarada movie titile

రాంబాబుకు గంగతో సరదా తీరలేదేమో? రాంబాబు సరదా తీర్చుకోవటానికి  కొత్త మార్గం ఎంచుకున్నాడు. ఈ సారి మాత్రం ఎలగైన తన సరదా తీర్చుకోవాలని  పవన్ ప్రయత్నీస్తున్నట్లు తెలుస్తోంది. సరదా అంటే  రెండో అర్థం కాదులేండీ.  పవన్ నటించబోతున్న కొత్త సినిమా పేరు. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలన్ని పేరు మీదనే వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ హీరోగా సరదా 'టైటిల్ తో చిత్రం వస్తుందని చాలా కాలం నుంచి ఊరిస్తున్నారు. మీడియా ద్వారా పుట్టిన ఈ టైటిల్ పవన్ కు నచ్చిందని అదే టైటిల్ తో త్రివిక్రమ్ కాంబినేషన్ లో చేయబోయే చిత్రం రూపొందనుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు హరే రామ హరే కృష్ణ, జల్సా 2 వంటి టైటిల్స్ వినిపిస్తున్నాయి. అయితే సరదా 'టైటిల్... గతంలో పవన్ కళ్యాణ్ చేసిన సూపర్ హిట్ రొమాంటిక్ చిత్రాలు ఖుషి ',జల్సా 'తరహాలో ఉంది కాబట్టి ఇదే బావుంటుందని అంటున్నారు. పవన్ సైతం ఈ టైటిల్ వైపే మొగ్గుచూపుతున్నాడని టాక్. అయితే త్రివిక్రమ్ మాత్రం మరికొన్ని టైటిల్స్ చూసి ఫైనల్ గా ఏది బాగున్న టైటిలో అది ఫైనల్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక సరదా 'టైటిల్ తో ఆ మధ్యన పంజా నిర్మాతలు పవన్ తో చిత్రం తీయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే అవేమీ మెటిరియలైజ్ కాలేదు. ఈ కాంబినేషన్ చిత్రం నిర్మించటానికి ప్రోడ్యూసర్ బీవీయస్‌యన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ వారు ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహించనున్నారు. ఈ మేరకు త్రివిక్రమ్ స్క్రిప్టు ఫైనల్ చేయించుకుని తుది మెరుగులు దిద్దటంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rahul gandhi to head congress coordination panel for 2014 polls
Ys jagan new record in chanchalguda jail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more