Legendary 76 carat diamond fetches 215 million

archduke joseph diamond fetches record, golconda diamond, world costliest, the arch of duke joseph, 118crores, 76carates, geneva cristina centre, hungary king, archduke joseph diamond sold, world record,famous Golconda mine, legendary 76-carat diamond fetches

Archduke Joseph diamond fetches record USD 21.5 million at auction

diamond.gif

Posted: 11/14/2012 06:06 PM IST
Legendary 76 carat diamond fetches 215 million

Archduke Joseph diamond fetches record USD 21.5 million at auction

వజ్రం ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. కానీ 76 క్యారట్ల, రంగులేని అరుదైన, అద్భుతమైన వజ్రం ఒకటి ప్రపంచ రికార్డులను తలదన్ని  జెనీవాలో  నిర్వహించిన వేలంలో 16.9 మిలియన్ యూరోలు ( రూ. 1,18,16,98,700) పలికిందని గార్డియన్ పత్రిక ప్రకటించింది.  పేరొందిన కోహినూర్ , బ్లూ హోవ్ వజ్రాలు లభించిన గోల్కొండ వజ్రాల గనుల్లోనే ఈ వజ్రం కూడా లభించిందని వేలం  నిర్వహించిన క్రిస్టీస్ సంస్థ తెలిపింది.  గోల్కొండలో  వజ్రాల్లో, రంగులేని వజ్రాల కేటగిరిలోను ఇది రికార్డు  ధర అని పేర్కొన్న క్రిస్టీస్  ప్రతినిధి, నాణ్యతలో  దీన్ని కోహినూర్ తో పొల్చవచ్చన్నారు.  ఆస్ర్టియాకు చెందిన  ఆర్చ్ డ్యూక్  జోసెఫ్ ఆగస్ట్  పేరు  మీద ఉన్న ఈ వజ్రం  ఆయన కుమారుడి నుంచి చేతులు మారుతూ వచ్చి, నాలుగు సార్లు వేలంలో  నిలిచి తాజాగా ఈ రికార్డు స్రుష్టించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paripoornananda swami questions his arrest
Heroine anjali forced for lip kiss  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more