Heroine anjali forced for lip kiss

anjali hot lip kiss, anjali and arya lip kiss, actress kissing lips news coverage ,tamil actress anjali kissing, sexy actress anjali , anjali, arya, anjali movies, anjali photo gallery, anjali gossips, anjali new movie svsc, svsc movie,

Heroine Anjali Forced For Lip-Kiss?

Anjali.gif

Posted: 11/14/2012 04:38 PM IST
Heroine anjali forced for lip kiss

Heroine Anjali Forced For Lip-Kiss?

కోలివుడ్ నుండి టాలీవుడ్ వరకు ఇప్పుడు వినబడుతున్న పేరు అంజలి. హీరోలు, నిర్మాతలు, దర్శకులు, అందరు అంజలి పేరునే కలవరిస్తున్నారు.  అంజలి కోసం దర్శక నిర్మాతలు  ఎదురు చూస్తున్నారు.  అంజలి వచ్చిన అవకాశలను సద్వినియోగం చేసుకోవటంలో చాలా విఫలం అవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒక సినిమా షూటింగ్ లో అంజలి చేసిన గొడవ రచ్చ అయిందని  సినీ జనాలు అంటున్నారు. ఆర్యతో లిప్‌లాక్ సన్నివేశానికి అంజలి నో అనడంతో చిత్ర యూనిట్‌లో చర్చనీయాంశమైంది. దర్శకుడు ఆ సన్నివేశం ప్రాముఖ్యం గురించి ఎంతగా వివరించినా ససేమిరా అన్న అంజలి ఆర్య నచ్చజెప్పడంతో ఓకే అందట. ఆర్య, అంజలి, హన్సిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం సేట్టై. హిందీలో హిట్ అయిన ఢిల్లీబెల్లి చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి కన్నన్ దర్శకుడు.ఈ చిత్ర షూటింగ్ ఇటీవల ముంబయిలో జరిగింది. అక్కడ ఆర్య, అంజలి మధ్య లిప్‌టు లిప్ ముద్దు సన్నివేశాన్ని చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్ చేశారు. యూనిట్ అంతా షూటింగ్‌కు సిద్ధం అయిన తరువాత అంజలి ముద్దు సన్నివేశంలో నటించనని మొండికేసిందట. దీంతో అవాక్ అయిన దర్శకుడు హిందీలో ఈ సన్నివేశం చోటు చేసుకుందని దీన్ని ప్రాముఖ్యత గురించి ఎంతగా వివరించినా కుదరదని చెప్పిందట. చివరికి ఆర్య కలుగజేసుకుని అంజలికి నచ్చజెప్పడంతో ముద్దు సన్నివేశంలో నటించడానికి సమ్మతించిందట. దీని గురించి దర్శకుడు కన్నన్ మాట్లాడుతూ చిత్రంలో ఆర్య, అంజలి మధ్య ముద్దు సన్నివేశం ప్రాముఖ్యత ఉంటుందన్నారు. ఈ కారణంగానే అంజలిపై వత్తిడి చేయాల్సి వచ్చిందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Legendary 76 carat diamond fetches 215 million
Suu kyi in india after 25 years  
Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more