Tapsee upset with rumours

Tapsee, rumors in tapsee, heroine tapsi, manchu vishnu, manchu family, tapsee new movie, Tapsee Photos telugu actress photos,Tapsee Photos actress Pictures, Tapsee Photos actress gallery, Tapsee Photos actress stills,tapsee, tapsee photos, tapsee .

Tapsee upset with Rumours

Tapsee.gif

Posted: 11/12/2012 06:31 PM IST
Tapsee upset with rumours

Tapsee upset with Rumours

తెల్ల పిల్ల తాప్పీని  తొక్కుతున్నారు అనే మాటలు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి.  అయితే ఎవరు తొక్కుతున్నారు అంటే ప్రమాదకరమైన అర్థం తీసుకోవద్దు.  తాప్పీకి అడ్డుపడుతున్న వ్యక్తి ఎవరు అనే అర్థంలో తీసుకుందాం.  మంచు కుటుంబానికి  తెల్లపిల్ల తాప్సీ మంచి సంబందాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే అప్పట్లో  మంచు విష్ణుకు , తెల్లపిల్ల మద్య కెమిస్ట్రీ జరిగిందని ఫిలింనగర్లో పుకార్లు వినిపించాయి. వాటిని మంచు విష్ణు ఖండించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా ఫిలింనగర్లో  తాప్సీని బాగా తొక్కేస్తున్నారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.  అయితే ఇటీవలే తాప్సీ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఇళయరాజా మ్యూజిక్‌ అందించిన 'గుండెల్లో గోదారి' చిత్రంలో నటించినందుకు పైసా కూడా రెమ్యునరేషన్‌ తీసుకోలేదని ఆ చిత్ర నిర్మాత మంచు లక్ష్మీప్రసన్న చెప్పారు. వీరిద్దరికి మంచి సంబంధాలున్నాయి. అందుకే తీసుకోలేదనిపించింది.  అయితే ఆ తర్వాత ఆమె బుక్‌ అయిన భారీ ప్రాజెక్ట్‌ను ఎంజాయ్‌ చేసే లోపలే మిస్సయింది. దీనికి తనకు బాధలేదనీ, అయితే ఇలా జరుగుతుందని మాత్రం అనుకోలేదని పైకి చెబుతుంది. దీనికి కారణం ఆమె గతంలో నటించిన చిత్రాల్లో విజయాలు శాతం క్రమేణా తగ్గిపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.  అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో చిత్రంలో మొదట బుక్‌ అయింది. కొద్దిరోజులకే ఆమెను కాదని కొత్త భామను బుక్‌ చేశారు. హీరోయిన్స్‌కు డేట్స్‌ చూసే గిరిధర్‌ అనే వ్యక్తి తీసుకు వచ్చిన కొత్తభామ అద్భుతంగా ఉందని అల్లు అర్జున్‌ అనడంతో తాప్సీని తీసి ఆమెను పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rss blames modi for anti gadkari campaign
Happy diwali festival 2012  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more