Ram jethmalani comment on lord ram bad husband

Ram Jethmalani embarrasses BJP,Ram was a bad husband, lord raman was a bad husband, controversial comment on bjp leader, ram jethmalani comment on lord ram, bjp, bjp leader, ram jethmalani , hindutva, ramayana, lord ram, ram wife sita, sita, ram borther lakshman, bharatiya janata party, ram temple, jethmalani book launch, ram bad husband, fisherman talk ram, ram jethmalani insults lord ram, rajya sabha member ram jethmalani, god rama, ramana, bjp leader gadkari, advani,

ram jethmalani comment on Lord Ram-bad husband

ram jethmalani.gif

Posted: 11/09/2012 11:08 AM IST
Ram jethmalani comment on lord ram bad husband

 ram jethmalani comment on Lord Ram-bad husband

రాముడు మంచి దేవుడు కాదా?
రాముడు మంచి భర్త కాదా?
అలాంటి రాముడ్ని నేను ఆరాదించాను?
రాముడు ఎటువంటి కారణం లేకుండానే సేతను అడవులకు పంపాడు?
రాముడు తమ్ముడు లక్ష్మణుడు మరింత వరస్ట్ ..
రాముడు సీతను వెదకాలని చెబితే .. ఆమె ముఖం తెలియదన్నాడు లక్ష్మణుడు?
ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా.. రామ కీర్తిని చాటిచెప్పే బీజేపి నాయకుడే ఇలా అంటున్నారు.

అసలే వివాదాలతో సతమతమవుతున్న బీజేపీకి మరో తలనొప్పి వచ్చిపడింది. ఇతిహాస రామాయణంలోని రాముడు మంచి భర్త కాదంటూ బీజేపీ నేత, ప్రముఖ న్యాయవాది రాం జఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గడ్కరీని అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలన్న ఆయన తాజా వ్యాఖ్యలతో ఆ పార్టీని మరింత ఇరుకున పడేశారు. ఢిల్లీలో ‘మెన్-ఉమెన్ రిలేషన్‌షిప్’ అనే పుస్తకావిష్కరణ సభలో జఠ్మలానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘సరైన కారణం లేకుండానే రాముడు సీతను ప్రవాసానికి పంపారు. అందుకే ఆయన మంచి భర్తకాదు’ అన్నారు. భార్యను అడవులకు పంపిన రాముడిని నేను ఎంత మాత్రం సమర్థించనని చెప్పారు. ఎవరో కొందరు మత్స్యకారులు చెప్పినంత మాత్రాన ఆయన తన భార్య సీతను వనవాసానికి పంపడమేనా? అని ప్రశ్నించారు. లక్ష్మణుడు కూడా అంత మంచొడేం కాదంటూ జఠ్మలానీ వ్యాఖ్యానించారు.   

 ram jethmalani comment on Lord Ram-bad husband

రాముడు చెడ్డ భర్త. ఆయనను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరాధించను. ఎందుకంటే, ఎటువంటి కారణం లేకుండానే తన భార్య సీతను ఆయన అడవులకు పంపించేశాడు. "మత్య్సకారుడు ఏదో అన్నాడన్న చిన్న కారణం (రజకుడు కాకుండా మత్స్సకారుడు అని జెఠ్మలానీ అన్నారు)తో అమాయకురాలైన సీతను అడవులకు పంపేశాడు. రాముడి కంటే లక్ష్మణుడు మరింత చెడ్డవాడు. సీతను రావణుడు ఎత్తుకుపోయినప్పుడు ఆమెను వెతకాల్సిందిగా రాముడు కోరాడు. కానీ, లక్ష్మణుడు ఇందుకు నిరాకరించాడు. ఆమె తనకు వదిన అని, తాను తల ఎత్తి ఎన్నడూ ఆమె ముఖాన్ని చూడలేదని, అందుకని ఆమెను తాను గుర్తించలేనని చెప్పాడు'' అని జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. ఇందుకు సభికులంతా పెద్దగా నవ్వారు. స్వామి వివేకానందను, దావూద్ ఇబ్రహింను పోలుస్తూ బీజేపీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ వ్యాఖ్యానిస్తే.. ఇప్పుడు రాముడు, లక్ష్మణుడు మంచి వారు కారంటూ జెఠ్మలానీ వ్యాఖ్యానించడం వివాదాస్పదమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shriya saran in pavitra
Jayaprada return to ap politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more