Shriya saran in pavitra

shriya saran pavitra movie, shriya, shriya saran, shriya saran latest photos, shriya latest stills, pavitra telugu movie, pavithra images, shriya hot photos,

Shriya Saran In Pavitra

Shriya.gif

Posted: 11/09/2012 04:24 PM IST
Shriya saran in pavitra

Shriya Saran In Pavitra

ఆంటీ వయసులోకి అడుగు పెట్టిన ఇంక హీరోయిన్ గా నటించటానికి ట్రై చేసే వారిలో  శ్రియ నెంబర్ వన్. అయితే శ్రియ సినిమాలపై పోరాటం చేస్తూ .. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది.  ఈ మద్య కాలంలో శ్రియ కొన్ని ఉచిత సలహాలు ఇస్తుంది.  కొన్ని పొందాలంటే  మరొకన్ని  వదులుకోవడానికి  సిద్దపడాలని శ్రియ చెబుతుంది.  మంచి సినిమాలు  రావాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు  తీసుకోక తప్పదని  చెబుతోంది.  శ్రియ ఈ మద్య మిడ్ నైట్ గురించి  బాగా ఆలోచిస్తోందట. అంటే మిడ్ నైట్ లో వచ్చే కలలు గురించి కాదులేండి. ఆమె నటించిన  ‘మిడ్ నైట్ చిల్డ్రన్స్’  సినిమా నుంచి  తన అభిప్రాయాల్లో మార్పు వచ్చిందని శ్రియ అంటుంది.  వాణిజ్య  సినిమాల్లో కథానాయిక కంటే  సమాంతర చిత్రాల్లో  నటిస్తేనేర  ఎక్కువ ఆనందం  దక్కుతుందనే నిజం గ్రహించినట్లు వెల్లడించింది.  మంచి కథలు ఎప్పుడోగానీ రావు, రాక  రాక ఒకటొస్తే .. నా పాత్ర  ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ  సవరణులు చెప్పడం సరికాదని శ్రియ చిలక పలుకులు పలుకుతుంది.  కథని కథగా తెరకెక్కించాలంటే  కొన్ని త్యాగాలు చేయాలని శ్రియ సిగ్గు పడుతు చెబుతుంది.   నా వరకూ నేను సిద్దంగానే ఉన్నానని అంటుంది.  అయిన శ్రియ చూపించటానికి  సిద్దంగా ఉన్న  అవి చూసేవారే కరువయ్యారని తెలియాదు కాబోలు. అందుకే ఈ సారి శ్రియ కు వేశ్య పాత్ర ఇచ్చినట్లు తెలుస్తోంది.  వేశ్యగా శ్రియ ఎంత మందిని  త్రుప్తి పరుస్తోందో పవిత్ర సినిమా చూస్తే గాని తెలియాదు. అప్పుడు శ్రియ మాటలు నిజమే అని నమ్ముతారు సినీ ప్రజలు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh padayatra special
Ram jethmalani comment on lord ram bad husband  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more