grideview grideview
  • Jan 25, 06:45 PM

    రంగస్థలంలో మూగ పాత్రలో సమంత?

    సుకుమార్ దర్శకత్వంలో 'రంగస్థలం' షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఈ సినిమా షూటింగ్ మొదలైన రోజుల్లోనే, ఇందులో చరణ్ వినికిడి లోపం కలిగిన యువకుడిగా కనిపించనున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ట్రైలర్ తో అది కాస్త కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు అదే విధంగా...

  • Jan 23, 07:20 PM

    అఖిల్ సినిమాల్లో నాగ్ జోక్యం ఉండదంట!

    అక్కినేని అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఆ తర్వాత వచ్చిన 'హలో' మూవీపై భారీ అంచనాలున్నప్పటికీ ప్రేక్షకాదరణ పొందడంలో విఫలమైంది. 'హలో' మూవీలో అఖిల్ ను ప్రమోట్ చేయడానికి నాగార్జున పూర్తి స్థాయిలో కష్టపడ్డారు. సినిమాకు...

  • Jan 22, 08:54 PM

    పవన్ ప్రకటనతో అధికార, విపక్ష పార్టీల్లో కలవరం

    తెలంగాణ రాష్ట్ర సమితికి కంచుకోటగా వున్న కరీంనగర్ జిల్లాలో జనసేన పార్టీ తమ రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించింది. తెలంగాణలో ప్రజా యాత్రలో భాగంగా జనసేన అధ్యక్షుడు, సినీ నటడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ ఇవాళ కొండగట్టు అంజనేయ స్వామి దేవాలయంలో...

  • Jan 18, 04:52 PM

    బోయపాటికి పవన్ నుంచి ఫోన్ కాల్?

    అజ్ఞాతవాసి ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. ముఖ్యంగా త్రివిక్రమ్ డైరెక్షన్ పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరలో మరో సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకున్నట్టుగా సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఓ దర్శకుడికి పవన్ ఆఫీస్ నుంచి...

  • Jan 17, 01:38 PM

    రాజమౌళి మల్టీ స్టారర్ బడ్జెట్ లెక్కలు

    ఎన్టీఆర్ .. రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి మల్టీ స్టారర్ మాటేమోగానీ.. రోజుకో వార్త వైరల్ అవుతూనే ఉంది. ఇద్దరూ ఇద్దరే అని టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వినిపిస్తున్న క్రమంలోనే.. బడ్జెట్ కు సంబంధించి ఓ అంచనాకు కూడా వచ్చేశారన్న...

  • Jan 17, 11:20 AM

    టీడీపీలో చేరనున్న వంగవీటి రాధా?

    ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించనున్నారనే వార్త ఒక్కసారిగా కలకలం రేపుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం ఈ ఉదయం...

  • Jan 11, 06:52 PM

    అజ్ఞాతవాసిలో వెంకటేష్ రోల్ ఏంటంటే...

    పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించారనే వార్తలు ఆ మధ్య వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముందు టైటిల్స్...

  • Jan 08, 06:27 PM

    టూ స్టేట్స్ రీమేక్ లో రాజశేఖర్ కూతురు?

    టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ కూతురు శివాని .. హీరోయిన్ గా వెండితెరకి పరిచయం కానుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అయితే ముందుగా ఆమె ఓ తమిళ సినిమా చేయనుందనీ .. ఆ తరువాత తెలుగు సినిమా చేయనుందనే టాక్ వచ్చింది....