అర్కేనగర్ ఉప ఎన్నికలలో బరిలోంచి ప్రముఖ కాలీవుడ్ నటుడు విశాల్ నామినేషన్ ను స్ర్కూటినీ సమయంలో అధికారులు అత్యంత నాటకీయ పరిణామాలలో తొలగించిన రిటర్నింగ్ అధికారి వేలుస్వామి విషయంలో అధికారులు చేతులు కాలక అకులు పట్టుకున్న చందంగా చర్యలు తీసుకున్నారన్న విమర్శలు...
ఓ టైప్ ఆఫ్ కామెడీ, ఎమోషనల్ చిత్రాలతో అలరించిన సీనియర్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యారు. యమలీల 2 ఆయన దర్శకత్వం వహించిన ఆఖరి చిత్రం. అది పెద్దగా ఆడలేదు కూడా. అయితే ఇప్పుడు ఆయనకు మరో...
నాటకీయ పరిణామాల మధ్య ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీచేసే అవకాశం కోల్పోయిన నటుడు విశాల్ నామినేషన్ ను పున:పరిశీలన చేయాలని ఎన్నికల సంఘం భావిస్తుందా..? అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. విశాల్ చేసిన విమర్శలకు దిగివచ్చిన ఎన్నికల సంఘం ఆయన సమర్పించిన...
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఎట్టకేలకు విమర్శలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైపోయారు. త్వరలో కేబినెట్ లో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు సిద్ధమైపోతున్నారని సమాచారం అందుతోంది. ఈ మేరకు త్వరలో కేబినెట్ పునర్వవ్యస్థీకరణ ఉండబోతుందన్న సంకేతాలు అందుతున్నాయి. గత కొంతకాలంగా తెలంగాణ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వరం పెరిగింది. ఇంతకాలం అధికార పక్షాలపై ఓ మోస్తరు వ్యాఖ్యలు చేసిన పవన్.. బుధవారం విశాఖ ప్రసంగంలో మాత్రం ఆ డోస్ ను పెంచేశాడు. ఆవేశంతో మాట్లాడినప్పటికీ ప్రజా సమస్యలపై ఆవేదనతో కూడిన మాటలే అందులో ఎక్కువగా...
మహేష్ బాబు 'భరత్ అను నేను', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య' లతో రజనీకాంత్ నటించిన రోబో సీక్వెల్ 2.O చిత్రాలు ఒకేసారి పోటీ పడబోతున్నాయన్న వార్త గత కొంత కాలంగా చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వీటి విషయమై...
తమిళ రాజకీయాల్లో మరో సంచలనకరమైన వార్త ప్రస్తతుం జోరందుకుంది. తమిళనాడు నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగార్ సంఘం ప్రధాన కార్యదర్శి, కాలీవుడ్ యువ హీరో విశాల్ రెడ్డి ఇప్పటికే సినీమా రాజకీయాలలో ఎంట్రీ ఇచ్చి సంచలనాలకు తెరలేపిన నేపథ్యంలో ఆయన ఇక...
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి పదోన్నతి కల్పిస్తున్న క్రమంలో మళ్లీ అదే పరాభవం ఎదురుకానుంది. గతంలో సోనియా గాంధికీ ఎదరురైనట్లుగానే రాహుల్ కు కూడా అలాంటి ఘటనలు ఎదురుకానున్నాయి. అయితే సోనియాగాంధీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తుల నుంచి ఎదురైన పరాభవం.....