నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా ఫస్ట్ ఇంపాక్ట్ మాములుగా లేదు. సాలిడ్ గా ఉందంటూ టాలీవుడ్ మొత్తం ప్రశంసలు కురిపిస్తోంది. డేరింగ్ కంటెంట్.. అద్బుతమైన డీవోపీతో ఆకట్టుకున్న టీజర్ అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా బన్నీ లుక్కు.. పాత్ర చిత్రీకరణ...
అక్కినేని వారి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ప్రారంభించిన అతి తక్కువ టైంలోనే ప్రముఖ బ్యానర్ గా మారిపోయింది. ఏళ్ల తరబడి ఆ సంస్థలో చేసే అవకాశం రావడమే అదృష్టమని అనుకునే నటీనటులు .. సాంకేతిక నిపుణులు వున్నారు. ఈ సంస్థలో చేసిన...
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మర్ కి ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో వెంకీ తర్వాతి చిత్రం గురించి ఓ అప్ డేట్ అందుతోంది. మల్టీస్టారర్ చిత్రాల...
టాలీవుడ్ కి వచ్చే రెవెన్యూలో సుమారు 50 శాతం నైజాం నుంచి వస్తుందన్నది తెలిసిందే. బడా స్టార్ల సినిమాలైనా, డబ్బింగ్ చిత్రాలైన ఇక్కడి నుంచే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి, నిర్మాతలకు విపరీతంగా లాభాలు తెచ్చిపెడుతుంటాయి. అలాంటి ఏరియాలో గట్టి పట్టు ఉన్న...
మిడిల్ క్లాస్ అబ్బాయి అకా ఎంసీఏ చిత్రం ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో నాని - సాయిపల్లవి జంటగా నటించారు. ఈ ఇద్దరికీ మంచి క్రేజ్ వుంది .. అయినా ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. ఆడియోకి...
మరో సార్వత్రిక ఎన్నికకు సమయం అసన్నమైంది. మరో ఏడాదిన్నర కాలంలోనే ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కోసం, ఎన్నికలలో గెలుపు కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అధికారంలో వున్న ప్రభుత్వాలు ప్రజలు తాము ఎంత చేశామో అన్నదానిపై విశ్లేషణలు...
టాలీవుడ్ కమెడియన్ విజయ్ సాయి.. ఆత్మహత్య అనేక ట్విస్టులు తిరుగుతోంది. చిత్రసీమలో అవకాశాలు లేక ఆయన అత్మహత్య చేసుకున్నాడని నిన్న ఉదయం వచ్చిన వార్తలు నిజంకాదని తేలిపోయింది. ఆయన ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటించేందుకు ఒప్పందాలు కూడా లభించాయని సీనివర్గాలు చెప్పడంతో...
గుజరాత్ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రధాని నరేంద్రమోడీ తన చేతిలో వున్న బ్రహ్మాస్త్రాన్ని కూడా వాడేశారా..? గత మూడేళ్ల క్రితం జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికలలో గుజరాత్ అభివృద్దిని చూసి ఓట్ల వేయండంటూ యావత్ దేశ...