Venkatesh Did Cop Role in Agnyaathavaasi | నా కొంచెం తిక్కుంది.. అజ్ఞాతవాసిలో వెంకీ డైలాగ్?

Venky role in agnyaathavaasi

Agnyaathavaasi, Venkatesh Daggubati, Pawan Kalyan, Police Role, Venkatesh Scenes Agnyaathavaasi

Before Agnyaathavaasi release, there was a great buzz around Venkatesh's cameo in Movie. However, despite his name appearing in the credits list at the beginning of the film, his scenes are missing. Now the role of venky reveal that Venky plays a cop role and dialogues with Pawan very funny. The Makers may add those scenes soon amid poor talk.

అజ్ఞాతవాసిలో వెంకటేష్ రోల్ ఏంటంటే...

Posted: 01/11/2018 06:52 PM IST
Venky role in agnyaathavaasi

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్లో వచ్చిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అయితే, ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించారనే వార్తలు ఆ మధ్య వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభానికి ముందు టైటిల్స్ లో వెంకటేష్ కు ధన్యవాదాలు కూడా చెప్పారు. అయితే, సినిమాలో మాత్రం వెంకటేష్ ఎక్కడా కనబడలేదు.

కానీ, ఇప్పుడు చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ఏంటంటే.. అయితే, ఈ సినిమాలో వెంకీ నాలుగు నిమిషాల పాటు కనపడే ఓ పోలీస్ పాత్రను పోషించారట. ఒక పక్క మహాభారత పారాయణం జరుగుతుంటే.. పవన్ సైలెంటుగా తనను అటాక్ చేసిన వాళ్లను చంపడం జరుగుతుంది. ఆ సీన్ అయ్యాక వెంకీ ఎంట్రీ ఇస్తాడట. ఆయన పోలీస్ జీపులో వచ్చి దిగుతాడట. ఇదంతా ఎవరు చేశారు అని వెంకీ అడగడం.. పవన్ తానే అనడం.. మధ్యలో ‘గబ్బర్ సింగ్’లోని ‘నాకు తిక్కుంది దానికో లెక్కుంది’ డైలాగ్ ఇద్దరి నోటా పలకడం.. ఇలా సాగుతుందట సీన్.

మొత్తంగా ఆ సీన్ ఫన్నీగానే వచ్చిందని.. సినిమాలో అది ఉంటే బాగుండేదని అంటున్నాయి యూనిట్ వర్గాలు. అయితే, రెండు వారాల తర్వాత ఈ సీన్ ను కలుపుదామని తొలుత భావించిన మేకర్లు.. టాక్ నేపథ్యంలో మరో రెండు రోజుల్లోనే ఆ సీన్లు కలిపే అవకాశం ఉందని చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more

Today on Telugu Wishesh