టాలీవుడ్ హీరోయిన్ నయన తార తన ప్రేమను డ్యాన్స్ మాష్టర్, నిర్మాత, నటుడు ప్రభుదేవాకు 100 పర్సెంట్ పంచింది. ప్రేభుదేవ నయన తార కోసం.. కట్టుకున్న భార్యకు 100 పర్సెంట్ విడాకులు ఇవ్వటం జరిగింది. ఈ ఇద్దరి ప్రేమ 100 పర్సెంట్ గా సాగుతున్న రోజుల్లో.. ఒక రోజు సాయంత్రం .. టాలీవుడ్ హీరో నుండి నయన కు ఫోన్. అప్పటి వరకు నయన ఇక సినిమాలకు టాటా చెప్పి వెళ్లిపోయింది. త్వరలో ప్రభుదేవాను పెళ్లిచేసుకోని హాయిగా 100 పర్సెంట్ తో కాపురం చెయ్యాలని ఎన్నో కలలు కన్నది. ఇలాంటి సందర్భలో.. నయన పై ప్రభుదేవా అంక్షాలు, ఒత్తిళ్లు, ఎక్కువుగా ఉన్నాయని అప్పట్లో కోలీవుడ్ వర్గాలు కోడై కూశాయి. ప్రభుదేవాలోఉన్న ప్రేమ కాస్త .. 10 పర్సెంట్ కు పడిపోయింది. తాళి కట్టకముందే.. అనేక షరతులతో తాటతీస్తున్నాడు.. ఇక పెళ్లి జరిగితే నా పరిస్థితి ఏమిటి? అన్న ఆలోచనలు నయన తారను చంద్రముఖిలా అవరించాయి. దీనికి ఒక్కటే మార్గం ..బ్రేకప్. అసలు నయన ఆ నిర్ణయం తీసుకోవాటానికి కారణం ఏమిటి? ప్రభుదేవా నయన పై అంక్షాలు ఎందుకు పెట్టాడు? నయన పై ఉన్న అనుమానం ఏమిటి? అంటే ఒక్కటే కారణం చెబుతున్నారు తమిళ్ తంబీలు.
టాలీవుడ్ హీరో నాగార్జున వల్లనే నయన, ప్రభుదేవాల ప్రేమ బ్రేకప్ అయ్యిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు. అప్పటికే నాగార్జునకు రెండు సినిమాల్లో చేదుఅనుభావం ఎదురైంది. మంచి హిట్ ఫేయర్ గా పేరుతెచ్చుకున్న నయన తార, నాగార్జున జంట మరోసారి వెండితెరపై కనిపిస్తే . మరో హిట్ తన ఖాతలో పడుతుందని భావించిన నాగార్జున ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోన్ చేసి తన మాటల్లో మధుర్యాన్ని రుచి చూపించినట్లు కోలీవుడ్ సమాచారం. ప్రతి రోజు అంక్షాలు పెట్టే ప్రేమ మొగుడు కంటే.. అభిమానంతో మాట్లాడే ‘‘గ్రీకువీరుడు ’’ మాటలు నయన మనస్సుటచ్ చేశాయి. అంతేకాకుండా రెండు మూడు సార్లు ‘టచ్ క్లబ్ ’ కలుసుకొని ప్రేమగా మాట్లాడుకోవటం జరిగిందని అప్పట్లో మీడియా వర్గాలు గోల చేశాయి. నాగార్జున టచ్ తో నయనకు లో ప్రభుదేవ ప్రేమ మైకం వదిలిపోయి, అతనికి బ్రేకప్ అనే బోర్డు పెట్టేసింది. ఆ విషయం ఎవరికి తెలియక ముందే నాగార్జునకు తెలిసిపోయిందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకున్నాయి. నాగార్జున వెంటనే అఫీషియల్ గా ఫోన్ చేసి.. నా సినిమాలో నటిస్తావా? అని నయన అడగటం .. ఆమె ఏమి తెలియానట్లు నటిస్తూ .. గ్రీకు వీరుడు ఒకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ విషయం తెలుసుకున్న ప్రభుదేవా టాలీవుడ్, కోలీవుడ్ లను వదిలిపెట్టి, బాలీవుడ్ కు పారిపోవటం జరిగిందని ఆయన అభిమానులు గుసగుసలాడుకున్నారు. సినిమాలకు దూరంగా వెళ్లిపోయిన సీతమ్మను . మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన ఘనత నాగార్జునదేనని ఫిలింనగర్ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇదే ఫ్లాన్ , ఇదే సూత్రం.. నాగార్జున బాలీవుడ్ హీరోయిన్ అయిన టాబు మీద ప్రయోగించి, ఆమెకు ఇప్పటివరకు పెళ్లికాకుండా చేశాడనే పుకార్లు ఫిలింనగర్లో షికారు చేస్తున్నాయి. ప్రేమ విషాదంతో మునిగిపోయిన నయన తారను ‘‘గ్రీకు వీరుడు ’’ ఓదార్పు పేరుతో మంచి రోమాన్స్ యాత్ర చేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ రోమాన్స్ ను తెరపైకూడా పండించినట్లు గ్రీకువీరుడు చిత్ర యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. నటి టాబుకు నాగార్జున ఇళ్లు కట్టించినట్లే.. త్వరలో నయన తార కూడా ఒక ఇళ్లు కట్టిస్తాడనే పుకార్లు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి రొమాన్స్ చూడాలంటే.. ఈ శుక్రవారం వరకు ఆగాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more