AP Govt Jobs Notification For 351 Specialist Doctor Posts ఏపీలో 351 ప్రత్యేక వైద్యుల రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్..

Ap govt jobs notification for 351 specialist doctor posts check last date

AP Govt Jobs Notification 2022, Specialist Doctor Posts, Direct reruitment, written exam, 351 specialist doctor posts, government hospitals, Gynaecology, Anesthesia, Pediatrics, General Medicine, General Surgery, Radiology, Pathology, ENT, Forensic Medicine, Vaidya Vidhana Parishad, Andhra Pradesh, Politics

Andhra Pradesh Health and Family Welfare Department released a notification seeking applications from eligible candidates for filling up 351 specialist doctor posts in various district government hospitals in the State. To this extent, the Commissioner of Vaidya Vidhana Parishad has released a statement.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్: పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం..

Posted: 08/16/2022 04:50 PM IST
Ap govt jobs notification for 351 specialist doctor posts check last date

రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతోంది. అప్లై చేసేందుకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉంది. 351 స్పెషలిస్ట్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను కోరుతోంది. తాజా నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల సంఖ్య కింది విధంగా ఉంది.

గైనకాలజీ-60
అనస్థీషియా- 60
పీడియాట్రిక్స్‌-51
జనరల్ మెడిసిన్‌-75
జనరల్ సర్జరీ-57
రేడియాలజీ-27
పాథాలజీ-9
ఈఎన్టీ-9
ఫోరెన్సిక్ మెడిసిన్‌- 3 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

అర్హత: పీజీ/డిప్లొమా/డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లు మించకూడదు.

అకడమిక్ మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్థులకు నెలవారీ వేతనం రూ.61,960 నుంచి రూ.1,51,370 చెల్లిస్తారు. జనరల్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాలి. SC/ST/BC/PWD అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 26, 2022
ఇతర వివరాల కోసం https://dmeaponline.com/ అధికారిక నోటిఫికేషన్ చూడండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles