4 dead as Pawan Hans chopper ditches in Arabian Sea అరేబియా సముద్రంలో కూలిన చాఫర్.. నలుగురు మృతి..

4 dead after ongc chopper makes emergency landing in arabian sea

ongc, ongc chopper crash, ongc chopper crash news, ongc helicopter crash, Pawan Hans chopper, Arabian sea, ONGC chopper, ONGC chopper makes emergency landing, Mumbai news, Mumbai latest news, ONGC chopper crash, ongc news, ongc chopper emergency landing, ongc helicopter, ongc helicopter emergency landing, mumbai, Maharashtra, Crime

An Oil and Natural Gas Corporation (ONGC) helicopter with nine people on board made an emergency landing near an oil rig in the Arabian Sea on Tuesday. All people were rescued but later four were reported dead, ONGC said. Among the four deceased, three were ONGC employees, PTI quoted an ONGC official as saying

అరేబియా సముద్రంలో కూలిన ఒఎన్జీసీ చాఫర్.. నలుగురు మృతి..

Posted: 06/28/2022 07:53 PM IST
4 dead after ongc chopper makes emergency landing in arabian sea

అరేబియా సముద్రంపై వెళ్తున్న ఒక హెలికాప్టర్ సడెన్‌గా అదుపుతప్పింది. అది ల్యాండ్ అవ్వాల్సిన ప్రాంతంలో కాకుండా సముద్రంలో పడిపోయింది. ఈ ఘటన ముంబై తీరానికి 50 నాటికన్ మైళ్ల దూరంలో వెలుగు చూసింది. ముంబై తీరానికి కొంత దూరంలో సముంద్ర కింద ఉన్న ఆయిల్ మరియు నేచురల్ గ్యాస్‌ను భారత ప్రభుత్వం బయటకు తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ పనులను పరిశీలించేందుకు వెళ్తున్న ఒక హెలికాప్టర్.. సాంకేతిక లోపంతో సముద్రంలో కూలిపోయినట్లు సమాచారం.

ఈ హెలికాప్టర్‌లో ఏడుగురు ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు ఉండగా.. ఇప్పటి వకు నలుగురిని రక్షించినట్లు ఓఎన్‌జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) తెలిపింది. విషయం తెలియగానే ఒక కోస్ట్ గార్డ్ షిప్ ఘటనా స్థలానికి చేరుకుందని, ముంబై నుంచి మరో షిప్ అక్కడకు వచ్చి రెస్క్యూ చర్యలు చేపట్టిందని అధికారులు తెలిపారు. ముంబై తీరం నుంచి 50 నాటికల్ మైళ్ల దూరంలో ఉండే రిగ్‌పై ఆ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే దురదృష్టవశాత్తూ దానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడిపోయినట్లు ఒక అధికారి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles