UP Police Constable's Kindness Wins Hearts Online అంజన్న ఆకలి తీర్చిన పోలీసన్న.. నెటిజన్ల ప్రశంసలు.!

Watch up police constable s kindness wins hearts online salute say netizens

up, up police, police constable, kind Heart, Online, Netizens, social media, soaring heat, summer, Uttar Pradesh, viral video, viral news

In a heartwarming incident, a constable from UP police is seen feeding mango slices to a monkey holding its baby. The viral video has been doing rounds on the internet generating several positive reactions from netizens.

ITEMVIDEOS: మూగ‌జీవి ఆక‌లి తీర్చిన కానిస్టేబుల్‌.. నెటిజ‌న్ల ప్రశంసలు.!

Posted: 06/13/2022 09:27 PM IST
Watch up police constable s kindness wins hearts online salute say netizens

తా చెడ్డ కోతి వనమల్లా చెరిచిందని అన్న నానుడి గుర్తుందా.? ఇది మన పెద్దలు మనం ఏదైనా తప్పు చేసి.. అమాయకులను కూడా అ తప్పులో ఇరికించిన సందర్భంలో వాడే నానుడి. ఇక అదే సమయంలో కోతి అంటే మనకు ముందుగా గుర్తుకువచ్చేది ఆంజనేయ స్వామి. ఆయన ప్రతిరూపమే వనరాలు అని బలంగా నమ్మే0 హిందూ సమాజం మనది. కొతుల అకలి తీర్చుయేందుకు ఓ పోలీసన్న చేసిన చిన్న కార్యం.. నెటిజనులను ఆకట్టుకుంది. ఆత్మీయంగా ఆయన చేసిన పనిని నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

అంతలా ఆయనేం చేశారు అంటే అంజన్న కడుపు నింపాడు. అంజన్న (కోతి) కడుపు నింపాడు. దంచికోడుతున్న ఎండలతో వేసవిలో మూగ‌జీవులు ఆక‌లికి అల‌మ‌టిస్తున్నాయి. అయితే మూగజీవాలకు అన్నం, నీళ్లు పెట్టాలని సోషల్ మీడియాలో ఎన్నో సందేశాలు వస్తున్నా.. వాటిని నిజంగా ఆచరించి చూపడంలో మాత్రం కొందరికి పరిమితం అవుతుంది. ఇక ఈ ఎండలలో కోతులు పిల్ల‌ల‌ను మోస్తూ ఆహారం కోసం వెదుకుతూ ఉంటాయి. వాటిని ప‌ట్టించుకునేవారే ఉండ‌రు.కాగా, ఓ పోలీస్ కానిస్టేబుల్ కోతుల‌కు ప్రేమ‌తో మామిడి పండ్లు తినిపిస్తున్న వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియో నెటిజ‌న్ల హృద‌యాల‌ను గెలుచుకున్న‌ది.

ఈ వీడియోను యూపీ పోలీస్ అధికారిక ట్విట‌ర్ పేజీ పోస్ట్ చేసింది. పోలీస్ కానిస్టేబుల్ మోహిత్ జీపులో కూర్చిన మామిడిపండు క‌ట్ చేస్తున్నాడు. పిల్ల‌ను ఎత్తుకొని ఉన్న త‌ల్లి కోతికి మామిడిపండు ముక్క‌లు అంద‌జేస్తున్నాడు. చుట్టుప‌క్క‌ల ఉన్న‌వాటికి కూడా విసురుతున్నాడు. మోహిత్ పండ్ల ముక్క‌లు ఇస్తుండ‌గా త‌ల్లి కోతి నిదానంగా తీసుకొని తిన‌డం నెటిజ‌న్ల‌ను కట్టిప‌డేసింది. మూగ‌జీవి ఆక‌లి తీర్చిన మోహిత్‌ను అటు పోలీసు ఉన్న‌తాధికారుల‌తోపాటు ఇటు నెటిజ‌న్లు అభినందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles