పెళ్లి అనేది ఎవరి జీవితంలో అయినా ఓ మధుర జ్ఞాపకం. జీవితంలో ఒక పర్యాయం మాత్రమే జరిగే ఈ కమనీయ ఘటనను.. నిండు నూరేళ్లు పాటు జ్ఞాపకాలను అస్వాదించేలా చేస్తోంది. అందుకనే ఏ జంట అయినా తమ పెళ్లిలో మధురానుభూతిని పోందాలని.. మర్చిపోలేని జ్ఞాపకంగా మార్చుకోవాలని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఫోటోలు, వీడియోలతో మాత్రమే ఈ జ్ఞాపకాలను మిగుల్చుకునేవారు. కానీ ఇప్పడు తరం మారింది. సోషల్ మీడియా ప్రభావం ఇందు కలదు అందు లేదు అన్న సందేహమే లేదు అన్నట్లుగా నేటి తరం యువతీ యువకులపై దీని ప్రభావం చాలా ఉంది.
దీంతో ఈ ప్రభావం వివాహా వేదికల వరకు చేరకుంది. దీనికి తోడు జీవితంలో ఒక్కసారే జరిగే పెళ్లి వేడుకను కూడా ఎంతో స్పెషల్‌గా, విభిన్నంగా జరుపుకోవాలని అందరూ ఆరాటపడుతుంటారు. దాని వల్ల పెళ్లి మండపంలో ఎన్నో ఫన్నీ ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తాజాగా అటువంటిదే ఒకటి ఓ పెళ్లి మండపంలో చోటు చేసుకుంది. పెళ్లి కొడుకు తన ఫ్రెండ్స్‌తో కలిసి పెళ్లి వేదిక మీద పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో పెళ్లి కూతురును తీసుకొస్తూ ఉంటారు. సడెన్‌గా పెళ్లి కూతురును చూడగానే వరుడు ఫిదా అయిపోతాడు.
తన ఫ్రెండ్స్ మీద పడిపోతాడు. ఆ తర్వాత పెళ్లి కూతరు చేయి అందుకొని తనను స్టేజ్ మీదికి తీసుకొస్తాడు. అయితే.. ఈ వీడియోను ఎక్కడ తీశారు.. ఎప్పుడు తీశారు అనే విషయం తెలియనప్పటికీ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో వైరల్ అవుతోంది. నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుంది.. అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ కూడా పెట్టారు. నెటిజన్లు కూడా ఈ వీడియోను చూసి వావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more