Petr Fiala named new prime minister of Czech కరోనా సోకినా.. ప్రధాని చేత ప్రమాణస్వీకరం చేయించిన చెక్ దేశాధ్యక్షుడు..

Czech president appoints coalition leader petr fiala as new prime minister

Milos zeman, Coronavirus, covid-19, Petr Fiala, Czech Republic prime minister, Oath taking, Swearing-in ceremony, Prime Minister, Czech Republic, Politics

Czech President Milos Zeman named Petr Fiala as the prime minister of the Czech Republic on Sunday following Fiala's electoral win in October. Fiala leads a center-right coalition and was able to oust the outgoing populist Prime Minister Andrej Babis with the support of several left-wing parties.

కరోనాతో బాధపడుతూ ప్రధాని చేత ప్రమాణస్వీకరం చేయించిన చెక్ దేశాధ్యక్షుడు..

Posted: 11/29/2021 04:45 PM IST
Czech president appoints coalition leader petr fiala as new prime minister

చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడు మిలోస్ జెమన్ తాజాగా అందరినీ విస్మయానికి గురిచేశారు. కరోనాతో బాధపడుతూ కూడా ఆయన తన బాధ్యతను నిర్వర్తించి ఔరా అనిపించారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఆయన ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుని.. ఆ పిమ్మటే దేశ నూతన ప్రధానిగా ఎన్నికైన పీటర్ ఫియాలతో ప్రమాణస్వీకారం చేయించారు. కరోనాతో బాధపడుతూనే ప్రధానమంత్రితో ప్రమాణస్వీకారం చేయించేందుకు ముందుకువచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన.. ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఓ ప్రత్యేకమైన గ్లాస్ చాంబర్ లో ఉండి ప్రమాణస్వీకారం చేయించారు.

చెక్ రిపబ్లిక్ దేశంలో గత అక్టోబరులో ఎన్నికలు జరగ్గా పీటర్ ఫియాల నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది. దాంతో పీటర్ ఫియాల ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయనతో దేశాధ్యక్షుడు ప్రమాణస్వీకారం చేయించాలి. అయితే దేశాధ్యక్షుడు మిలోస్ జెమన్ ఇటీవలే అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడే ఆయనకు కరోనా సోకింది. ఇంతలో ప్రధాని ప్రమాణస్వీకారం కార్యక్రమం ఏర్పాటైంది. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా... ప్రమాణస్వీకార కార్యక్రమానికి వీల్ చెయిర్ లో వచ్చారు. అధ్యక్షుడితో పాటు పీపీఈ కిట్లు ధరించిన వైద్య సిబ్బంది కూడా వచ్చారు. ఓ గాజు చాంబర్ లో కూర్చుని ప్రధాని పీటర్ ఫియాలతో ప్రమాణం చేయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Milos zeman  Coronavirus  covid-19  Petr Fiala  Oath taking  Prime Minister  Czech Republic  Politics  

Other Articles

Today on Telugu Wishesh