Relief for activist Rehana Fathima as SC stays Kerala HC Order సుప్రీంకోర్టులో రెహనా పాతిమాకు ఊరట.. ఆంక్షలను తొలగింపు..

Relief for activist rehana fathima as sc stays kerala hc strictures passed against her

Rehana Fathima, Supreme court, Justice Rohinton Nariman, Kerala High Court, Justice Sunil Thomas, Gomatha Ularthu, strictures, violiation of bail, Lord Ayyappa, Sabarimala, far from print media, social media, visual media, Kerala

The Supreme Court on revoked a Kerala High Court order that restricted activist Rehana Fathima from posting or publishing her views in either social media, print or electronic media. She had been accused of "ill motivation" in using the term "Gomatha" to refer to a beef-based food item.

సుప్రీంకోర్టులో రెహనా పాతిమాకు ఊరట.. ఆంక్షలను తొలగింపు..

Posted: 02/10/2021 11:50 AM IST
Relief for activist rehana fathima as sc stays kerala hc strictures passed against her

దేశ సర్వోన్నత న్యాయస్థానం సామాజిక కార్యకర్త రెహానా పాతిమాకు ఊరట కల్పించింది. అమెపై కేరళ హైకోర్టు విధించిన ఆంక్షలను తొలగించింది. తనపై కేరళ రాష్ట్రోన్నత న్యాయస్థానం విధించిన ఆంక్షలను సవాలు చేస్తూ అమె దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రింకోర్టును అశ్రయించింది. దీంతో ఈ కేసుపై విచారించిన జస్టిస్ రోహితన్ నారీమన్ నేతృత్వంలోన ధర్మస్థానం అమెపై కేరళ హైకోర్టు విధించిన ఆంక్షలను తొలగిస్తూ ఊరట కల్పించింది. అయిలే సర్వోన్నత ధర్మాసనం మాత్రం కేరళ హైకోర్టు విధించిన పలు ఆంక్షలను యధావిధంగా కొనసాగించింది.

రెహనాపాతిమా ఇతర మతాలకు సంబంధించిన వివాదాస్పద అంశాలను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచురించడం కానీ, సోషల్ మీడియాలో పోస్టు చేయకూడదని సుప్రీంకోర్టు అదేశించింది. ఇటీవల అమె సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోలో గోమాత ఉలర్తు అనే వంటకాన్ని తయారు చేస్తూ.. దానిలో హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా బీఫ్ అని ఉచ్చరించేందుకు బదులు గోమాతగా ఆవును కోలిచే హిందుకులను కించపర్చేలా అమె అదే పదాన్ని పదే పదే వినియోగించడం పట్ల అమెకు వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటీషన్లు దాఖలయ్యాయి.

దీనిపై విచారించిన కేరళ హైకోర్టు.. గతంలో శబరిమల కోండపై వెలసిన అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళలను వెళ్లనీయకుండా రేగిన ఉధ్యమం సమయంలోనూ అమె పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ వాటిని పోస్ట్ చేశారు. దీంతో అమెపై కేసు నమోదు కావడం.. అమెకు న్యాయస్థానం బెయిలు మంజూరు చేయడం జరిగింది. కాగా బెయిల్ నేపథ్యంలో న్యాయస్థానం అమెకు సోషల్ మీడియాతో పాటు విజువల్, ప్రింట్ మీడియాలకు దూరంగా వుండాలని అదేశించింది. ఈ క్రమంలో అమె పోస్టు చేసిన బీప్ వీడియో న్యాయస్థాన అదేశాలను ధిక్కరించడమేనని కేరళ హైకోర్టు పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles