summer effect: Beer prices to go up by 12 percent మందుబాబుల జేబులకు చిల్లులు.. పెరగనున్న బీర్ ధరలు

Summer effect beer prices to go up by 12 percent

Telangana, liquor prices, beer prices, beer prices to go up, CM KCR, liquor companies, justice gopal reddy commission

Telangana goverment which claims to be the top ranker in income, now decides to go up with hiking of beer prices in lieu of summer.

మందుబాబుల జేబులకు చిల్లులు.. పెరగనున్న బీర్ ధరలు

Posted: 04/10/2018 11:45 AM IST
Summer effect beer prices to go up by 12 percent

తెలంగాణ ధనిక రాష్ట్రమని స్వయంగా ప్రకటించుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వం అస్తి పన్నులు నుంచి మొదలుకుని అవకాశమున్న అన్ని ప్రతీ చోట దరలను పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం మందుబాబుల బేబుటకు చిల్లులు పెట్టాలన్న యోచనలో వుంది. మరీ ముఖ్యంగా బీరుబాబుల జేబులకు కత్తలర వేయనుంది. వేసవికి ముందే మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. ఇక పండు వేసవిలో అలసట తీర్చుకునేందుకు మందుబాబులు సేవించే బీర్లపై కూడా దృష్టి సారించింది. దీంతో బీర్ల ధరకు కూడా త్వరలోనే రెక్కలు రానున్నాయి.

తెలంగాణలో బీర్ల ధరలను 12 శాతం మేర పెంచి ఏడాదికి రూ.300 కోట్ల రూపాయల అధికా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తుంది. ప్రతిపాదనలు సిద్ధమైన ఈ ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పెండింగ్‌లో ఉంది. గత నాలుగేళ్లుగా బీర్ల ధరలు పెంచకపోవడంతో ఈసారి తప్పకుండా పెంచాల్సిందేనని బ్రూవరీ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో బీరు బాటిల్‌పై రూ.6 చొప్పున బేసిక్ ధరపై 20 శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ధరల సమీక్షకు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ 12 శాతం ధరలు పెంచేందుకు సిఫారసు చేసింది.

ఈ ప్రతిపాదన ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపును ప్రతిపాదిస్తూ ఫైలును సీఎంకు పంపింది. టీఎస్‌బీసీఎల్ నివేదిక ప్రకారం రోజుకు 8 లక్షల మంది 13 లక్షల బీర్లు లాగించేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా గతేడాది ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు బీర్ల ధరలను పెంచడం ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బీర్ల ధరల పెంపుపై ఈ వారంలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.తెలంగాణ ధనిర రాష్ట్రమని బీరాలు పోతున్న కేసీఆర్ ప్రభుత్వం అస్తి పన్నులు నుంచి మొదలుకుని అవకాశమున్న అన్ని ప్రతీ చోట దరలను పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం మందుబాబుల బేబుటకు చిల్లులు పెట్టాలన్న యోచనలో వుంది. మరీ ముఖ్యంగా బీరుబాబుల జేబులకు కత్తలర వేయనుంది. వేసవికి ముందే మద్యం ధరలను పెంచిన ప్రభుత్వం.. ఇక పండు వేసవిలో అలసట తీర్చుకునేందుకు మందుబాబులు సేవించే బీర్లపై కూడా దృష్టి సారించింది. దీంతో  బీర్ల ధరకు కూడా త్వరలోనే రెక్కలు రానున్నాయి.

తెలంగాణలో బీర్ల ధరలను 12 శాతం మేర పెంచి ఏడాదికి రూ.300 కోట్ల రూపాయల అధికా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని యోచిస్తుంది. ప్రతిపాదనలు సిద్ధమైన ఈ ఫైలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పెండింగ్‌లో ఉంది. గత నాలుగేళ్లుగా బీర్ల ధరలు పెంచకపోవడంతో ఈసారి తప్పకుండా పెంచాల్సిందేనని బ్రూవరీ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక్కో బీరు బాటిల్‌పై రూ.6 చొప్పున బేసిక్ ధరపై 20 శాతం అదనంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ధరల సమీక్షకు ప్రభుత్వం నియమించిన రిటైర్డ్ జడ్జి జస్టిస్ గోపాల్‌రెడ్డి నేతృత్వంలోని కమిటీ 12 శాతం ధరలు పెంచేందుకు సిఫారసు చేసింది.

ఈ ప్రతిపాదన ఆధారంగా ఎక్సైజ్ శాఖ ధరల పెంపును ప్రతిపాదిస్తూ ఫైలును సీఎంకు పంపింది. టీఎస్‌బీసీఎల్ నివేదిక ప్రకారం రోజుకు 8 లక్షల మంది 13 లక్షల బీర్లు లాగించేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా గతేడాది ప్రభుత్వానికి రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు బీర్ల ధరలను పెంచడం ద్వారా ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. బీర్ల ధరల పెంపుపై ఈ వారంలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles