Giant billboard shows PORN in makati city centre ఔవ్వ.! బిల్ బోర్డుపై అరనిమిషం పాటు.. పాడు వీడియో..

Giant billboard shows porn in makati city centre

SEX SELLS ON Road, Giant billboard, PORN Videos, families, couple having sex, makati, city center, Philippines, obscene videos,

FAMILIES were forced to watch a couple having sex after a giant billboard showed PORN in a busy city centre of Makati. Footage shows a raunchy video mistakenly being broadcast on one of the digital billboards in Philippines,

ఔవ్వ.! బిల్ బోర్డుపై అరనిమిషం పాటు.. బూతు వీడియో..

Posted: 03/22/2018 01:36 PM IST
Giant billboard shows porn in makati city centre

దేశరాజధానిగా బాసిల్లుతున్న నగరం.. నిత్యం రద్దీగా వుండే ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులకు సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన పెద్దని బిల్ బోర్డులలో ప్రసారమైన అసభ్యకర, అశ్లీల దృశ్యాలే ఇందుకు కారణమయ్యాయి. అందులోనూ అది రహదారి కావడం.. అటుగుండానే వేలాది మంది నిత్యం ప్రయాణాలు సాగిస్తుండటంతో సంచలనకరంగా మారింది. దీంతో ఆ రహదారి మీదుగా వెళ్తున్న ఒంటరి ప్రయానికులతో పాటు కుటుంబాలు కూడా తీవ్ర ఇబ్బందికి గురయ్యాయి.

ఈ ఘటన ఫిలిప్పీన్స్‌ ఆర్థిక రాజధాని మకాటి ప్రధాన రహదారి మధ్యలో వాహన చోదకులు, పాదచారులతో రద్దీగా ఉన్న ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడే ఓ పెద్ద భవనంపై ఏర్పాటు చేసిన భారీ ఎలక్ట్రానిక్ బిల్ బోర్డ్ (ప్రకటనల బోర్డు) పై ప్రకటన స్థానంలో అశ్లీల దృశ్యాలు ప్రత్యక్షమయ్యాయి. ఒక్కసారిగా వీటిని చూసిన స్థానికులు నివ్వెరపోయారు. ఈ దృశ్యాలు సుమారుగా అర నిమిషం పాటు ప్రత్యక్షమయ్యాయని వాహనదారులు తెలిపారు. కొందరు వీటిని తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.

ఈ అశ్లీల దృష్యాల ప్రసారంతొ మాకాటిలోని సిటీ సెంటర్ ప్రాంతంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీనిపై ఫిర్యాదులందడంతో మకాటి మేయర్‌ అబిగేల్‌ బినయ్‌ విచారణకు అదేశించారు. బిల్ బోర్డుపై ప్రసారాల నిర్వహణ వ్యవహారాలను చూస్తున్న గ్లోబల్ ట్రానిక్స్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ బిల్‌ బోర్డ్‌ ను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎవరో అగంతకులు టీమ్ వ్యూవర్ అనే సాప్ట్ వేర్ తో రహస్య ప్రాంతం నుంచి ఈ అశ్లీల దృశ్యాలను ప్రసారం చేశారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సాప్ట్ వేర్ తో డెస్క్ టాప్ షేరింగ్, అన్ లైన్ సమావేశాలు, ఫైల్ ట్రాన్స్ ఫర్, సహా ఎక్కడి నుంచైనా కంప్యూటర్లను రహస్యంగా కనెక్ట్ అయ్యే అవకాశాలు వున్నాయని అధికారులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SEX  billboard  PORN Videos  families  couple sex  makati  city center  Philippines  

Other Articles

 • Free beer and doughnuts to promote vaccines for youth in united states

  కరోనా టీకా వేయించుకున్న యువతకు ఉచితంగా బీరు.!

  May 07 | కరోనా వైరస్ ఓ వైపు విజృంభిస్తున్నా.. యువత మాత్రం వ్యాక్సిన్ వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. దీంతో యువతను వాక్సీన్ వేయించుకునేలా ప్రేరేపించే చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టాలని భావించింది. అయితే టీకా తీసుకోవాలంటూ... Read more

 • Natco rolls out baricitinib ahead of approval for patent waiver

  కరోనా రోగులకు ఊరట కల్పించనున్న నాట్కో ఫార్మా

  May 07 | దేశంలో కరోనా వైరస్ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో మానవత్వంతో ముందుకువచ్చిన ఫార్మ సంస్థతో బాధితులకు ఊరట కలగించే వార్తను అందించింది. కరోనా మహమ్మారి బారినపడి తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రుల్లో చేరే రోగుల్లో కనిపించే... Read more

 • Cm kcr clarifies on lockdown shows impact on economy and people in telangana

  తెలంగాణలో లాక్ డౌన్ విధింపుపై సీఎం కేసీఆర్ క్లారిటీ

  May 07 | రాష్ట్రంలో లాక్ డౌన్‌ విధించే విషయంలో ఇప్పటికే పలు రకాల ఊహాగానాలు వినబడుతున్న నేపథ్యంలో వాటన్నింటినీ తోసిరాజుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టమైన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో లాక్ డౌన్‌ విధించబోమని ఆయన... Read more

 • Eatala rajender says telangana movement done was not for family rule

  కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమం సాగలేదు: ఈటెల

  May 04 | ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న తెలంగాణలో తాను సాగిస్తున్నది మాత్రం ముమ్మాటికీ ఆత్మ‌గౌర‌వ ఉద్యమమ‌ని మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ చెప్పారు. ఎన్నారైల‌తో ఆయ‌న తాజాగా వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.... Read more

 • Mexico city rail overpass collapses killing 15 and injuring 70

  ITEMVIDEOS: వంతెనను చీల్చుకుని రోడ్డుపై పడిన మెట్రో రైలు.. 20 మంది మృతి

  May 04 | ఉత్తర అమెరికాలోని మెక్సికోలో ఘోరప్రమాదం జరిగింది. రాజధాని మెక్సికో సిటీలో వంతెనపై ప్రయాణిస్తున్న మెట్రో రైలు తన పాస్ ఓవర్ ను చీల్చుకుని కిందననున్న రోడ్డుపైకి పడింది. ఇక రెండు మెట్రో బోగీలు మాత్రం... Read more

Today on Telugu Wishesh