December 21 Winter Solstice will be worst day of 2017 | డిసెంబర్ 21.. డేంజరస్ డే.. బీ కేర్ ఫుల్..!

Astrologists are predicting the winter solstice will be the worst day of the year

astrology, predictions for december, winter solstice, december 21, Winter solstice, Solstice, Winter, Winter solstice 2017, Robert McNeil

This Dec. 21 marks the winter solstice, which is not only the shortest day of the year (bummer) and the official beginning of winter (double bummer) but also poised to be one of the most unlucky days of the year for every sign in the zodiac.

అత్యంత భయంకరమైన రోజు.. బీ కేర్ ఫుల్..!

Posted: 12/20/2017 11:09 AM IST
Astrologists are predicting the winter solstice will be the worst day of the year

‘బీ కేర్ ఫుల్.. రేపు అత్యంత ప్రమాదకరమైన రోజు.. ఏకంగా 350 ఏళ్ల తరువాత ఇంతటి ప్రళయకారకమైన రోజుగా డిసెంబర్ 21కి నమోదు చేసుకుంటుంది. 2017 సంవత్సరం వెళ్తూ.. వెళ్తూ అత్యంత ప్రమాదకరమైన రోజును మనపై రుద్ది వెళ్లిపోతుంది. ఈ రోజున ఎలాంటి పనులను మొదటు పెట్టకూడదని కూడా వార్నింగ్ ఇస్తున్నారు జోతిష్య పండితులు.

డిసెంబరు 21న ఏడాదిలోనే అత్యల్ప పగటి పూట నమోదు చేసుకునే రోజు. ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా అది చావు. రోవో తెల్చకుండా నాన్చుతూ.. అలా ఏళ్లకు ఏళ్లు పెండింగ్ లో పడిపోతుందని జ్యోతిష్కులు అంటున్నారు. రేపటి రోజున ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం కూడా తలవంపులు తీసుకువస్తుందని.. హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. దాని ప్రభావం వచ్చే ఏడాదీ కొనసాగుతుందని దీంతో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.

సుమారుగా 350 ఏళ్లలో మొదటిసారిగా సూర్యుడు, శని ఒకే రాశిలోకి వస్తున్నారంట. ఒకే రాశిలోకి సూర్యుడు, శనిగ్రహ సంచరించడం ప్రళయ సంకేతమని నీల్‌ స్పెన్సర్‌ అనే జ్యోతిష్కుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రీ.శ.1664 తర్వాత అలాంటి ఖగోళ మార్పు గురువారం సంభవిస్తుందని వివరిస్తున్నారు. సాధారణంగా వ్యక్తుల జాతకంలో శని మకర రాశిలోకి ప్రవేశిస్తే బాగానే ఉంటుందని, కానీ ఖగోళ పరంగా ఇది చాలా ప్రమాదకరమైన విషయమని పేర్కొన్నాడు. కాబట్టి ఈ గురువారం చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles