Woman booked for sexually assaulting 17-yr-old boy in Goa మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి..

Woman booked for sexually assaulting 17 yr old boy in goa

Teenage boy, sexual abuse, kerala, sexual assault, Protection of Children from Sexual Offences Act, POSCO Act, Goa Children’s Act, Mapusa town, Tushar Lotlikar, crime

Goa Police have booked a woman at Mapusa town near here for allegedly sexually assaulting a 17-year-old boy who was staying at her place.

మైనర్ బాలుడిపై మహిళ లైంగిక దాడి..

Posted: 09/27/2017 03:58 PM IST
Woman booked for sexually assaulting 17 yr old boy in goa

'కామా తురానాం న భయం న లజ్జ' అన్న వ్యాఖ్యం ఇలాంటి వాళ్ల వల్లే ప్రాముఖ్యతను సంచిరించుకుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కామావేశానికి గురైన ఓ మహిళ.. తన కోరికను తీర్చుకునేందుకు ఓ మైనర్ బాలుడ్ని వాడుకుంది. వాడుకోవడమంలే అభం శుభం తెలియని బాలుడ్ని ఏకంగా అయోమయానికి గురిచేసేలా వింతగా మార్చేసింది. అయితే పదిహేడేళ్ల బాలుడు వింతగా ప్రవర్తిస్తూ.. తన స్వస్థలంలోని సొంతింటికి వెళ్లిగా విచిత్రంగా, వింతగా ప్రవర్తిస్తున్న బాలుడ్ని అస్పత్రిలో చేర్చి చికిత్సనందించగా అసలు విషయం వెలుగుచూసింది.

స్థానిక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గోవాలోని మపూసా పట్టణంలో పోండా ప్రాంతానికి చెందిన ఓ బాలుడు(17) అద్దెకు వుంటున్నాడు. అక్కడికి కొంత దూరంలో వుండే ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తూ.. తన అద్దె ఇంటికి వచ్చి పడుకుంటాడు. అయితే అతనితో పాటు ఆ ఇంట్లో మరెవరూ వుండరు. ఇంటి యజమానురాలు తన ముగ్గురు పిల్లలతో పక్కన నివాసముంటుంది. ఇలా కొన్నాళ్ల పాటు పనిచేసిన యువకుడు..  ఇటీవల తన సొంతింటికి వెళ్లిన అతడు కుటుంబ సభ్యలతో వింతగా ప్రవర్తిస్తున్నాడు.

తమ కొడుకు వింతగా, విచిత్రంగా ప్రవర్తిస్తున్న తీరు చూసి అందోళనకు గురైన తల్లిదండ్రులు స్థానికంగా వుంటే ఓ మానసిక మనిషి వ్యవహార తీరు ఇనిస్టిట్యూట్ కు తీసుకెళ్లారు. అక్కవ చికిత్సనిచ్చిన వైద్యుడు బాలుడ్ని విచారించగా, విస్మయానికి గురైయ్యే విషయాలు వెలుగలోకి వచ్చాయి. కిరాయి ఇంటి యజమానురాలు జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వెల్లడైంది. భర్త నుంచి విడిపోయిన సదరు మహిళ(29) తన ముగ్గురు పిల్లలతో ఆ ఇంట్లో ఉంటోందని తేలింది. దీంతో తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సదరు మహిళపై గోవా చిల‍్డ్రన్స్‌ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలోనే ఆమెను పిలిపించి విచారణ చేపడతామని, తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్‌ తుషార్‌ లోట్లికర్‌ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Teenage boy  sexual abuse  kerala  sexual assault  POSCO Act  Mapusa town  Goa Children’s Act  crime  

Other Articles