దుమారం రేపుతున్న బీజేపి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వ్యాఖ్యలు BJP's Vikram Saini warns 'will break limbs of cow killers'

Bjp s vikram saini warns will break limbs of cow killers

Vikram Saini, Cow slaughter, Vande Mataram, BJP, Uttar Pradesh, Yogi Adityanath, suresh rana, politics

BJP MLA from Khatauli in Uttar Pradesh Vikram Saini has refused to apologise for this controversial statement about punishing those showing disrespect to cows and Vande Mataram.

దుమారం రేపుతున్న బీజేపి ఎమ్మెల్యే విక్రమ్ సైనీ వ్యాఖ్యలు

Posted: 03/26/2017 09:56 AM IST
Bjp s vikram saini warns will break limbs of cow killers

దేశంలోనే అత్యధిక స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ లోనూ అందరి అంచనాలను తలకిందుటు చేస్తూ.. ఏకపక్ష మోజారిటీతో అధికారంలోకి బీజేపి అధికారంలోకి రావడంతో అక్కడి నుంచి ఎంపికైన పలువరు ఎమ్మెల్యేలు అప్పుడే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు, ఎన్నికల ప్రచారంలోనే తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపి అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎంపికైన తరువాత కూడా తన ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా అదే తీరేగా వ్యవహరించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఉత్తర్ ప్రదేశ్ లోని కటౌలీ నియోజకవర్గంలో మంత్రి సురేష్ రానాతో పాటు స్థానిక ఎమ్మెల్యేను అక్కడి ప్రజలు సన్మానించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ మంత్రిపై పొగడ్తలు కురిపించే క్రమంలో ఆయన మాట్లాడుతూ, వందేమాతరం, భారత్ మాతాకీ జై అనేందుకు సందేహించేవారిని, లేక గోవును వధించేవారు, లేదా గోవును హింసించే వారిని కాళ్లు విరగ్గొడతానని ప్రమాణం చేస్తున్నానని అన్నారు. కాగా, గతంలో ముజఫర్ పూర్ అల్లర్లలో నిందితుడిగా విక్రమ్ సైనీ ఉన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram Saini  Cow slaughter  Vande Mataram  BJP  Uttar Pradesh  Yogi Adityanath  suresh rana  politics  

Other Articles

Today on Telugu Wishesh