ముంబై మోడల్ పై లైంగిక వేధింపులు.. నటుడిపై కేసు TV actor Parth Samthaan accused of molestation

Tv actor parth samthaan accused of molestation

parth samthaan molestation, parth samthaan molestation case, parth samthaan, sushmita chakravarty, sushmita chakravarty statement, parth samthaan tv actor, parth samthaan molestation case details, kaisi yeh yaariyan, kaisi yeh yaariyan actor, entertainment news

Police files case against tv actor Parth Samthaan, who became a household name with the success of the show 'Kaisi Yeh Yaariyan', in molestation case.

ముంబై మోడల్ పై లైంగిక వేధింపులు.. నటుడిపై కేసు

Posted: 03/26/2017 10:42 AM IST
Tv actor parth samthaan accused of molestation

టీవీ నటుడు, 'కైసే హై యే యారియాన్' ఫేమ్ పార్థ సంతాన్ పై మరోమారు లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గతంలో తన సహచరి, సిరీయల్ నిర్మాణ విభాగంలో వున్న వికాస్ గుప్తా సంతాన్ తనపై లైంగిక వేధింపులకు గురిచేశాడని అరోపణలు గుప్పించారు. ఆ తరువాత మరో ముంబై మోడల్ కూడా పార్థ సంతాన్ పై ఇలాంటి అరోపణలే చేశారు. పార్థ సంతాన్ తనను లైంగికంగా వేధించాడని 20 సంవత్సరాల మోడల్ ముంబై పరిధిలోని బంగర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఆమె పిర్యాదును స్వీకరించిన పోలీసులు పార్థ సంతాన్ పై ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. పార్థపై ఐపీసీ 354ఏ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు, అయితే పోలీసులు కేసు నమోదు చేసిన తరువాత పార్థకు సమన్లు పంపంచగా, అతను విచారణకు హాజరు కాలేదని సమాచారం, గత నెలలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు, పార్థ వేధింపులకు పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles