వార్నీ.. ఎమ్మెల్యే రాసలీలల వీడియో వైరల్, అది నేను కాదు.. That's not me: Assam MLA denies starring in viral sex video

After video goes viral bjp s ramakanta dewri denies involvement

Assama sex video, Ramakanta Deuri, Morigaon, Assam Assembly, BJP, Social media, Dewri, viral video

A sex video, allegedly involving BJP MLA Ramakanta Dewri, has gone viral on social media. While the BJP is silent over the sex video, the Morigaon legislator has blamed it on his adversaries.

వార్నీ.. ఎమ్మెల్యే రాసలీలల వీడియో వైరల్, అది నేను కాదు..

Posted: 02/19/2017 09:11 AM IST
After video goes viral bjp s ramakanta dewri denies involvement

ఆయన ప్రజాప్రతినిధి. అది బాద్యత కాదు.. అధికారం అనుకున్నాడో ఏమో తెలియదు కానీ, తనకేం  నిబంధలు అడ్డుగా రావనుకున్నాడో తెలియదు కానీ.. చేయకూడని పని చేస్తూ అడ్డంగా పట్టుబడ్డాడు. ఈ తరహా ఘటనకు పాల్పడింది ఎవరో కాదు అసోంలో అధికారంలో వున్న బీజేపీ ఎమ్మెల్యే. అతడికి సంబంధించిన లైంగిక చేష్టల వీడియో ఒకటి ఇప్పుడు అసోం అంతటా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ఇప్పుడు ఆ రాష్ట్ర అధిష్టానం అతడిపై గుర్రుగా ఉంది. కానీ, ఆ వీడియోలో ఉంది తాను కాదని, తానే అని రుజువు చేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించాడు. వివరాల్లోకి వెళితే.. బీజేపీకి చెందిన రమాకాంత ద్యూరీ అనే మోరిగావ్‌ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నాడు.

అతడు ఓ మహిళతో ఒక హోటల్‌లో లైంగిక కార్యకలాపాల్లో ఉన్నట్లుగా, ఆమెను కాంప్రమైజ్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి శనివారం బయటకు వచ్చి సోషల్‌ మీడియాలో ధుమారం రేపింది. దీనిపై బీజేపీ కన్నెర్రజేసింది. అయితే, నేరుగా దీనిపై ఎలాంటి స్పందన మాత్రం తెలియజేయలేదు. అయితే, అసలు ఆ వీడియోలో ఉంది తాను కాదని, త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో తనకు ఎక్కడ మంత్రి పదవి ఇస్తారోనని, పార్టీలో తనంటే గిట్టని వారే ఈ చర్యకు పాల్పడ్డారని, ఫొరెన్సిక్‌ నివేదిక తానే అని చెబితే కచ్చితంగా తన పదవికి రాజీనామా చేయడంతోపాటు పూర్తిగా రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assama sex video  Ramakanta Deuri  Morigaon  Assam Assembly  BJP  Social media  Dewri  viral video  

Other Articles