వారీ దేవుడా.. ఆ పని మనుషులకు అంత డిమాండా..! Naturist Cleaners - demand has grown for naked female staff

Naked female cleaners wanted to clean houses in leeds for 45 an hour

Naturist, Naked female cleaners, clean houses, naked female staff, dusting house, gardening, planting, vacuuming, watering plants, making beds, nudist resorts, Laura Smith, facebook, trending news, viral news

Naked female cleaners are being sought to clean houses in Leeds and across Yorkshire for £45 an hour - on condition they do it in the nude.

వారీ దేవుడా.. ఆ పని మనుషులకు అంత డిమాండా..!

Posted: 01/18/2017 11:47 AM IST
Naked female cleaners wanted to clean houses in leeds for 45 an hour

ఊరంతా ఒక చింత అయితే.. ఊసుకళ్లవాడిది మాత్రం మరో చింత అంటూ పెద్దలు చెప్పిన మాటలు అక్షర మూటలయ్యాయి. ప్రపంచంలో వున్న మనుషులలో ఒక్కొక్కరిది ఒక్కో బాట. అందులో న్యాచురిస్టులుగా చెప్పుకునేవారి పంథా అందరికీ భిన్నం. మనుషులకు పుట్టేప్పుడు.. లేని దుస్తులు.. పెరుగుతున్న క్రమంలో ఎందుకని ప్రశ్నించే తత్వం వున్న వీరు.. సమాజానికి కొంత వరకు గౌరవాన్నిస్తూ.. బయటకు వెళ్లేప్పుడు మాత్రమే దుస్తులు ధరిస్తారు. ఇక వారి ఇళ్లలో వారు నగ్నంగానే వుంటారు. ఇక ఇలాంటి వారి ఫేవరెట్ స్పాట్లు కూడా న్యూడ్ బీచ్, న్యాచురల్ రిసార్టులే.

అక్కడ కూడా తమ బోటి అలోచనా విధానాలు వున్న వారికే మాత్రమే ప్రవేశం వుంటుంది. అయితే క్రమంగా అమెరికాలోని న్యూయార్క్, లీడ్స్, సుర్రే లాంటి ప్రాంతాల్లో వీరి సంఖ్య క్రమంగా పెరుగుతుందట. దీంతో వారు తాజాగా పెట్టిన కండీషన్లతో అక్కడ వారి డిమాండ్ మేరకు పనిమనుషులను పంపే ఓ ప్రైవేటు ఏజెన్సీ ఇచ్చిన ప్రకటన ఇప్పుడు వైరల్ అయ్యింది. అదేంటంటే.. ద సోకాల్డ్ న్యాచురిస్టుల ఇళ్లలో పనిచేసేందుకు వారి మాదిరిగానే వంటిపై ఎలాంటి అచ్చేధన లేకుండా పనిచేసేందుకు మహిళా పని మనుషులు కావాలని ఏజెన్సీ తమ ఫేస్ బుక్ లో ప్రకటనను ఇచ్చింది.

nnnaked women cleaners

గంటలకు 45 డాలర్లు మేర ఈ నేకెడ్ మహిళా మనిమనుషులకు చెల్లిస్తామని కూడా ప్రకటనలో తెలిపింది. ఇళ్లు దులుపడం, ఊడ్చటం, మొక్కలకు నీళ్లు పట్టడం, ఇంట్లోని బెడ్ రూములను అందంగా సర్థడం, బట్టలు ఉతకడం, వాటిని ఇస్త్రీ చేయడం, కిటీకీలు, తలుపులను శుభ్రం చేయడం వంటి పనులను నగ్నంగా చేసేందుకు అసక్తి వున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఈ ప్రకటనలో పేర్కోంది. అయితే తమ ఏజెన్సీ నుంచి వెళ్లే మహిళా పనిమనుషుల భద్రత కోసం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేసింది. వీరు పనులు చేస్తున్నప్పుడు వీడియోలు తీయడం, ఫోటోలను తీయడం, వారిని తాకడం లాంటి చర్యలకు పాల్పడకూడదని, అలాంటి చర్యలకు పాల్పడితే తమ ఒప్పందాల ప్రకారం భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుందని ఏజెన్సీ పేర్కోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naturist  Naked female cleaners  nudist resorts  Laura Smith  facebook  trending news  viral news  

Other Articles

Today on Telugu Wishesh