స్పైస్ జెట్.. వార్షిక స్పైసీ సేల్ బంఫర్ ఆఫర్.. SpiceJet announces airfares starting at Rs 737

Spicejet announces airfares starting at rs 737

SpiceJet, SpiceJet Rs 737 offer, SpiceJet sale, SpiceJet Annual Sale, SpiceJet ticket sale, AirAsia Sale, All-Inclusive Tickets, Rs. 737, Annual Sale,

In another budget control offer, passenger-carrier airways, Spicejet, had today launched its 'Spicy Annual Sale' offer with tickets pricing from Rs 737 on domestic travel.

స్పైస్ జెట్.. వార్షిక స్పైసీ సేల్ బంఫర్ ఆఫర్..

Posted: 11/21/2016 04:59 PM IST
Spicejet announces airfares starting at rs 737

బడ్జెట్ జెట్ ఎయిర్ వేస్ స్పైస్ జెట్  బంఫర్ అఫర్ ను ప్రకటించింది. తమ సంస్థ వార్షిక సెల్ కు స్పైసీ యాన్యూల్ సేల్ ను ప్రకటించింది. ఈ బంపర్ ఆఫర్ కింద రూ.737ల నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల అమ్మకాలను ఇవాళ్టి నుంచి ప్రారంభించింది.  రూ.737 (అన్నిచార్జీలు కలిసి)తగ్గింపు ధరలను  దేశీయ ప్రయాణాలపై అనుమతించనుంది.  ఈ రోజు మొదలయ్యే ఆఫర్  నవంబర్ 24 అర్ధరాత్రి వరకూ అందుబాటులోఉంటుందని  స్పైస్ జెట్  వెల్లడించింది.   ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్లతో జనవరి9 -అక్టోబర్ 28 , 2017  మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది. 2017 స్పైస్జెట్ రూ మొదలు ఛార్జీల చెప్పారు.

చెన్నై- కోయంబత్తూర్-  చెన్నై, జమ్ము- శ్రీనగర్ - జమ్మూ, చండీగఢ్ - శ్రీనగర్ - చండీగఢ్, అగర్తలా - గౌహతి ల మధ్య దాదాపు 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుందని తెలిపింది.ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టిక్కెట్లు రద్దు చేస్తే మాత్రమే చట్టబద్ధమైన పన్నులు చెల్లించమని స్పష్టం చేసింది.   అలాగే  పాత రూ. 500, రూ. 1,000 కరెన్సీ కి నవంబర్ 24 అర్ధరాత్రి వరకూ తమ విమానాశ్రయం కౌంటర్ల వద్ద అనుమతి ఉన్నట్టు తెలిపింది. ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనేది స్పష్టం చేయలేదు. ఫస్ట్  కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spicejet  spicy annual sale  airasia  airline  airways  

Other Articles