జనసేన అభిమానులకు హ్యాట్సాఫ్.. రూ. 5 లక్షల అర్థికసాయం pawan fans donates deceased janasena activist family

Janasena pawan kalyan fans donates deceased janasena activist family

pawan kalyan, pawan fans donation, pawan fans america, pawan janasena activist, pawan deseased fan, America fans, Rs 5 Lakh, donation, janasena activist, kakinada deceased fan, tollywood

Actor and Politician Janasena President, power star Pawan Kalyan Fans from America donates Rs.5 Lakhs to the family of deceased Janasena Activist family in East Godavari District

ITEMVIDEOS: జనసేన అభిమానులకు హ్యాట్సాఫ్.. రూ. 5 లక్షల అర్థికసాయం

Posted: 11/21/2016 08:37 PM IST
Janasena pawan kalyan fans donates deceased janasena activist family

ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ స్వచ్చంద కార్యక్రమాలకు పెట్టింది పేరు. హుద్దుత్ తుఫాను నేపథ్యంలో ఆయన విశాఖకు వెళ్లి స్వయంగా బాధితులను పరామర్శించి తన వంతుగా రూ.50 లక్షల విరాళాన్ని అందించిన విషయం తెలిసిందే. పవన్ కల్యాన్ మాత్రమే కాదు ఆయన బాటలోనే పయనించే అయన అభిమానుల రూటు కూడా అదే. అందుకనే ఆయన అభిమానులు మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు.

తూర్పుగోదావరి జిల్లా ఖాజలూరు మండలం కుయ్యూరుకు చెందిన జనసేన కార్యకర్త కుటుంబానికి అమెరికాలోని పవన్ అభిమానుల ద్వారా రూ 5 లక్షల ఆర్థికసాయం అందింది. స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేతుల మీదుగా కార్యకర్త కుటుంబానికి రూ 5 లక్షల చెక్కును అందజేశారు. సెప్టెంబర్ 11న కాకినాడలో జరిగిన సీమాంధ్ర ఆత్మగౌరవ సభలో వెంకటరమణ అనే కార్యకర్త ప్రమాదవశాత్తు చనిపోయారు. వెంకటరమణ కుటుంబానికి పవన్ రూ. 5లక్షల ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. అభిమానుల సైతం ఆ కుటుంబానికి అండా నిలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  America fans  Rs 5 Lakh  donation  janasena activist  kakinada deceased fan  tollywood  

Other Articles