Sickening footage shows angry wives 'attacking mistress' of their husbands

Furious wives force their husband mistress stirped and paraded naked

sensitive issue, mistress paraded naked, russian mistress naked, mistress attack, revenge, russian vigilante crime, jealous wives attack mistress, mistress dragged in russian streets, viral video, trending video

SHOCKING footage appears to show two wives taking jealousy to a violent extreme as they attack a woman who reportedly slept with both their husbands.

ITEMVIDEOS: అడాళ్లే.. మరో మహిళను వివస్త్రను చేసి నగ్నంగా..

Posted: 07/02/2016 01:02 PM IST
Furious wives force their husband mistress stirped and paraded naked

భర్తలను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకోవాలిన అరాఠపడే బార్యలు.. వారిని తమ వద్దకు కూడా రానీయకుండా మారం చేస్తారు. దీంతో వారి కాలక్రమంగా తీర్చుకోవాల్సిన అవసరాల కోసం ఇతర మార్గాలను అన్వేషిస్తుంటారు. అలా చేసిన భర్తలను వదిలేసి.. వారితో అంత చనువుగా వున్న మరో స్త్రీ తన బంధువులు, ఇతర వ్యక్తులతో కలసి తాటతీస్తారు భార్యమణులు. ఇటీవల చైనాలో ఇలాంటి ఘటనే జరుగుగా నట్టనడివీధిలో తమ భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను వివస్త్రను చేసి.. అమెపై దారుణంగా దాడులకు పాల్పడ్డారు మహిళలు.

అ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అదే పద్దతిలో తమ భర్తలతో అక్రమ సంబంధం పెట్టుకుందన్న నెపంతో మహిళను అచ్చంగా అలాగే శిక్షించారు రష్యాలోని ఇద్దరు భార్యలు. తన భర్తతో మరో మహిళ చనువుగా ఉండటాన్ని సహించలేక.. అలా అని తమ భర్తకు బుద్ది చెప్పడం మానేసి.. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న నేపంతో నడి బజారులో వివస్త్రను చేసి తిప్పారు. తమ భర్తలతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న మహిళను రెడ్ హ్యండెడ్గా పట్టుకున్న ఇద్దరు రష్యన్ మహిళలు.. ఆమెను చితకబాదారు. బికినీలో ఉన్న ఆ మహిళ ముఖంపై.. ఇతర శరీర భాగాలపై దాడిచేస్తూ తీవ్రంగా కొట్టారు. ఈ తరువాత అమె బ్రాను కూడా లాగేశారు.

ఈ తతంగాన్ని మొత్తం అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి తన సెల్ ఫోన్ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అయితే ఆడవారి పంచాయితీ మధ్యలోకి వెళ్తవద్దని తెలసినట్టుంది కాబోలు.. అలాంటి సాహసం చేయడానికి వెనుకాడాడు. క్రిమియాలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో.. ఆ మహిళను వివస్త్రను చేసి కొట్టుకుంటూ  వీధుల్లో తిప్పారు. వారిలో ఒకరి కుమారుడైన బాలుడు కూడా మహిళపై దాడి చేశాడు. కాగా చిన్న పిల్లలు కూడా ఉన్న ఆ వీధుల్లో మహిళపై పాశవికంగా దాడి చేయటం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే భార్యలు మహిళపై దాడి చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russian Wives  Husband  Mistress  brutal attack  filmed  viral video  

Other Articles