nude body-paint photos of Caroline Wozniacki the raunchiest yet?

Ufc and tennis stars strip off for sexy snaps in 2016 si edition

Caroline Wozniacki, bodypaint, nude painting, tennis star, caroline bikini for Sports Illustrated, Danish tennis star Caroline Wozniacki, caroline body paint, Ashley Graham, Hailey Clauson, Rhonda Rousey, caroline wozniacki Hot in Nude Painting Photo shoot, Tennis Star Caroline Wozniacki Nude Painting Photo shoot, Caroline Woznicki bikini Painting Photo shoot

CAROLINE WOZNIACKI and Ronda Rousey have both stripped off for Sports Illustrated Swimsuit’s 2016 edition.

ITEMVIDEOS: ఒంటిపై నూలుపోగు లేకుండా కెమెరాకు పోజులిచ్చిన టెన్నీస్ స్టార్

Posted: 02/18/2016 06:37 PM IST
Ufc and tennis stars strip off for sexy snaps in 2016 si edition

కోర్టులో రాకెట్‌ పట్టుకొని ప్రత్యర్థులు విసిరే బంతులకు అంతే ధీటుగా బదులిచ్చే డానిష్ టెన్నిస్ స్టార్ కరోలినా.. ఆటలో రికార్డుల విషయాన్ని అటుంచితే.. అంతకన్నా పెద్ద చర్చకే తెరలేపింది. ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోజులిచ్చేసింది. ఒంటి మీద నూలు పోగు లేకుండానే దర్శనమివ్వడంతో అందరి దృష్టిలో పడటమే కాదు.. తన ఫిట్‌ నెస్‌ అందాలతో పిచ్చెక్కించింది. ఔనా నిజమేనా అని సందేహంగ వుందా.. అంత అవసరం లేదు. ఎందుకంటే తాను ఇలా చేస్తున్నానని కూడా ముందుగానే ప్రకటించింది ఈ ముద్దుగుమ్మ.

ఒంటి మీద నూలు పోగు లేకుండా ఫోజులిచ్చి తన అంతరంగా అందాలను కనివిందు చేసి .. అందరిలో ఆసక్తి పెంచిందే తప్పించి.. లోపలి అందాల్ని పెయింటింగ్‌ వెనుక జాగ్రత్తగానే దాచేసి బీచ్‌ ఒడ్డున వయ్యారాలు పోయింది. ఇంత సంలచనం స ష్టించిన ఆ టెన్నిస్‌ భామ ఎవరో కాదు.. డెన్మార్క్‌ టెన్నిస్‌ సుందరి కరోలినా వోజ్నియా. ఒక స్పోర్ట్స్‌ మ్యాగజైన కోసం ఆమె పెయింటింగ్‌ డ్రస్‌ వేసుకొని ఫోజులిచ్చి హాట్‌ టాపిక్‌ గా మారింది. రాకెట్‌ తో పేరు ప్రఖ్యాతులు పెద్దగా తెచ్చుకోకున్నా.. తన శరీర అందాలతో మాత్రం చర్చలకు తెరలేపింది. మరి అలస్యమెందుకు మీరు చూసేయండీ..!

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Caroline Wozniacki  bodypaint  nude painting  tennis star  danish  

Other Articles