3 Telangana youths planning to join ISIS arrested from Nagpur airport

Hyderabad students allegedly planning to join isis detained in nagpur

Hyderabad students, ISIS, Nagpur, Telangana, Islamic State, Nagpur airport, Abdul Wasim, Omar Hasan Farooqui, Maz Hassan Farooq, Telangana ATS, Maharashtra Anti Terrorism Squad

Maharashtra Anti Terrorism Squad (ATS) has arrested three youths from Nagpur airport who were suspected of planning to join terror outfit ISIS.

ఐసిస్‌లో చేరే ప్రయత్నంలో.. నాగపూర్ లో హైదరాబాద్ విద్యార్థుల అరెస్టు

Posted: 12/26/2015 12:35 PM IST
Hyderabad students allegedly planning to join isis detained in nagpur

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులై అందులో చేరేందుకు ప్రయత్నించిన ముగ్గురు హైదరాబాద్ విద్యార్థులను మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదం భయటి నుంచి కనబడుతున్న నున్నపు కోండ మాదిరిగా వుంటుందని.. కానీ వాస్తవానికి అందులో చేరిన తరువాత తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టించి మారణహోమం దిశగా పయనింపజేసే నాయకులు వుంటారని వారికి తెలియదు. తమను ఆత్మహుతి దాడులుగా మర్చి వారు మాత్రం శాసించే నాయకులుగా మిగిలిపోతారని తెలియక ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది యువకులు వీటి పట్ల అకర్షితులవుతున్నారు.

నాగపూర్ నుంచి ఇండిగో విమానంలో శ్రీనగర్‌కు వెళ్లేందుకు ఈ ముగ్గురు విద్యార్థులు యత్నించారు. ఐసిస్‌లో చేరేందుకు ముగ్గురు విద్యార్థులు ఆప్ఘనిస్థాన్ వెళ్లేందుకు సిద్ధమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచార నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నాగపూర్ ఎయిర్‌పోర్టులో ముగ్గురు విద్యార్థులను అరెస్టు చేశారు. అయితే వీరు రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్ నుంచి నాగపూర్ చేరుకున్నారు. అరెస్టు అయిన విద్యార్థులను అబ్దుల్ వసీమ్, ఉమర్ హసన్ ఫరూఖీ, మజ్హా హసన్ ఫరూఖ్. వీరికి 20 సంవత్సరాల వయస్కులే.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad students  ISIS  Telangana  Nagapur  hyderabad  

Other Articles