School Girl Allegedly Kidnapped, Raped By 6 Men Inside Car In Delhi

Delhi 14 year old school girl gang raped by six men in moving vehicle

Delhi gangrape, Rape, Delhi Rape,Jai Vihar,Dichaon village,Rape capital of India,Delhi,Delhi rape news,Jai vihar rape, minor girl gang rape in suv, delhi girl rape in suv, gangrape,School girl raped,school girl kidnapped,girl gangraped

A 14-year-old girl was kidnapped on her way to school by six men, who then gang-raped her inside a moving vehicle in Delhi

ఢిల్లీలో మరో నిర్భయ ఘటన.. విద్యార్థినిపై గ్యాంగ్ రేప్

Posted: 12/12/2015 10:51 AM IST
Delhi 14 year old school girl gang raped by six men in moving vehicle

ఢిల్లీలో మరో దారుణం జరిగింది. నిర్భయ ఘటన కన్నా దారుణంగా ఓ విద్యార్థినపై ఆరు పాశవిక మృగాలుల తెగబడ్డాయి. పాఠశాలకు వెళుతున్న బాలికను కాపుకాసి కాటేసాయి. బాలిక ఇంటి పొరుగునే ఉంటున్న యువకుడు మరో ఐదుగురితో కలిసి వ్యాన్‌లో విద్యార్థిని అపహరించి, నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి.. వారితో కలిసి ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలువిని గ్రామస్థులు పరుగున అక్కడకు రావడంతో వారు పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, నైరుతి ఢిల్లీలోని నజా్‌ఫఘర్‌ ప్రాంతంలో ఉంటున్న 14 ఏళ్ల బాధితురాలు గురువారం ఉదయం స్కూలుకు బయలుదేరింది. దారిలో రాహుల్‌ వ్యాన్‌తో ఎదురుపడ్డాడు. పొరుగింటివాడే కావడంతో బాలిక అనుమానించలేదు. వ్యాన్‌ ఎక్కింది. చూస్తే.. అప్పటికే ఐదుగురు యువకులు బండిలో కాచుకొని ఉన్నారు. బాలిక లోపలకు రావడంతోనే డోర్లు మూసివేసి వేగంగా వ్యాన్‌తో దూసుకుపోయారు. ఊరి శివార్లకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో వ్యాన్‌లోనే దారుణంగా సామూహిక అత్యాచారం జరిపారు. నిందితులను గుర్తించామని, త్వరలోనే అరెస్టు చేస్తామని డీసీపీ పుష్పేంద్ర కుమార్‌ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gangrape  School girl  neighbour  jai vihar delhi  dichaon village  

Other Articles