39% of people admit to having sex at the office Christmas party

Everyone is having sex at the office holiday party survey

Christmas, Christmas party, Sex, Love; Sex, survey, 39 percent want sex in office chirstmas party, germans sex office christmas party, high-street lingerie retailer, Ann Summers, Lifestyle, molestation, violence against women, crime against women, attrocity at women, harrassment on women, rape, gang rape, molestation against women,

Christmas parties: 39 per cent of workers have sex at the annual do, with IT and HR departments most badly behaved

ఆఫిస్ క్రిస్ట్మస్ పార్టీ అంటే.. ఆ ఉద్యోగులకు పండగే..

Posted: 12/12/2015 10:14 AM IST
Everyone is having sex at the office holiday party survey

డిసెంబర్‌ నెల వచ్చిందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ సంబరాలు జోరందుకుంటాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ సందడి మరీ ఎక్కువ. ఏకంగా నెల ముందే నుంచే క్రిస్మస్‌ షాపింగ్‌ ప్రారంభిస్తారు. ఇక క్రిస్‌మస్‌ రోజైతే ఎక్కడ పడితే అక్కడ పార్టీలు జరుగుతుంటాయి. క్రిస్‌మస్‌ పార్టీని ఒక్కొక్కరూ ఒక్కోలా సెలబ్రేట్‌ చేసుకుంటారు. అయితే జర్మనీలోని ఉద్యోగులు మాత్రం ఆఫీస్‌ క్రిస్‌మస్‌ పార్టీని అనగానే పండగ చేసుకుంటున్నారు. అఫిస్ క్రిస్ట్మస్ పార్టీలో భాగంగా తమ సహచరి ఉద్యోగినులతో శృంగారంలో కూడా మునిగి తేలవచ్చుననే వీరు క్రిస్ట్మస్ పండగ అనగానే సంతోషంగా, ఉత్సాహంగా వుంటారట. ఈ విషయాన్ని వారు బాహాటంగానే చెబుతున్నారు. కొందరు కింది స్థాయి ఉద్యోగులు కూడా తమ సీనియర్ స్థాయి మహిళా ఉద్యోగులను అదర చుంభనాలు పెట్టుకునే అవకాశం కూడా పార్టీ రోజున కలుగుతుందట.

అన్ సమర్స్ అనే లింగరే రిటైలర్ జర్మనీలో జరిపిన సర్వేలో 39 శాతం ఆఫీస్‌ క్రిస్‌మస్‌ పార్టీలో తాము సెక్స్ లో పాల్గోంటామని కూడా చెప్పారట. ఈ సారి ఆఫీస్‌ క్రిస్‌మస్‌ పార్టీని ఎలా సెలెబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నారు? అనే విషయంపై కొంతమందిని ప్రశ్నించిన సంస్థకు సెక్స్‌ చేయాలనుందన్న సమాధానమే అధికంగా వినిపించిందట. రోజూ సమావేశాలు జరిగే ఆఫీస్‌ బోర్డ్‌ మీటింగ్‌ రూమ్‌ టేబుల్స్‌ మీద, స్టేషనరీ కబోర్డుల్లోనూ శృంగారం చేయాలన్నది తమ కోరికని వారు చెప్పారట. అలాగే బాస్‌ రూమ్‌లో సెక్స్‌ చేయాలనుందని 16 శాతం మంది చెబితే.. రోజూ పని చేసే డెస్క్‌ వద్ద సెక్సే మజాగా ఉంటుందని 15 శాతం మంది అభిప్రాయపడ్డారట. అయితే ఉద్యోగులు చెప్పిన ఈ సమాధానం తమకు ఆశ్చర్యం కలిగించలేదని సర్వే నిర్వహించిన సంస్థ సభ్యులు చెప్పారు. రోజూ ఒత్తిడితో పనిచేసే చోటే సెక్స్‌లో ఎంజాయ్‌ చేయాలనే నిజం కాని ఫాంటసీని చాలా మంది ఉద్యోగులు ఊహిస్తారని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Christmas  Christmas party  Sex  Love  Sex  Lifestyle  

Other Articles