Fatwa against model for saying she had sex with Shahid Afridi

Fatwa issued against indian model arshi khan over sex tweets

Fatwa against Indian model, Fatwa against Arshi Khan, Fatwa against Indian model Arshi Khan, Indian model Arshi Khan, Arshi Khan sex tweets, Arshi Khan sex with Shahid Afridi, Arshi Khan Shahid Afridi, fatwa, Indian model, Arshi Khan, Shahid Afridi, sex tweets

A fatwa has been issued against Arshi Khan for tweeting about her physical relationship with Pakistani cricketer Shahid Afridi.

ఔను.. ఆయనతో పడుకున్నాను.. బాలీవుడ్ నటిపై ఫత్వా..!

Posted: 11/01/2015 03:24 PM IST
Fatwa issued against indian model arshi khan over sex tweets

ఇండియన్ మోడల్ గా అటు నుంచి నటిగా ఎదిగిన ముద్దుగుమ్మ అర్షీఖాన్ ఇటీవల సభ్య సమాజం తలదించుకునే విధంగా అనుచిత వ్యాఖ్యాలు చేసింది.. ఔనా అలానా అని ప్రశ్నించిన మీడియాపై కూడా చిర్రుబుర్రులాడి.. తాను ఏం చేయాలన్నా మీడియా అనుమతి తీసుకోవాలా..? అంటూ ఎదురు ప్రశ్నించి అటు బాలీవుడ్ లోనే కాదు.. ఎకంగా క్రికెట్ ప్రపంచంలోనూ హాట్ టాపిక్ గా మారింది ఈ అమ్మడు. భారత దేశంలో పుట్టి.. దేశ సంస్కృతీ, సంప్రదాయాలను తూలనాడుతూ.. తాను తన వ్యక్తిగత వ్యవహారాలు తన ఇష్టమంటూ తెగేసి చెప్పిన అమ్మడును భారత దేశంలో ఎవ్వరూ ఎలాంటి చర్య తీసుకోనప్పటికీ.. ఆ చర్య తీసుకోవాల్సిన వారు మాత్రం తీసుకున్నారు.

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిదిపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని ఆరోపిస్తూ, ఆర్షీ ఖాన్ పై పాక్ లోని ఓ ముస్లిం మతపెద్ద ఫత్వాను జారీ చేశారు. ఆమె ఇస్లాం మతాచారాలను అవమానించిందని కూడా ఆయన ఆరోపించారు. ఇస్లాం మతాచారాలను మంటగలిపి.. తాను తన భర్తతో కాకుండా.. ఓ పరాయి వ్యక్తితో కలసి శృంగారంలో పాల్గొన్నానని చెప్పడాన్ని మత పెద్ద తప్పుబట్టారు. సెలబ్రిటీలుగా మారినంత మాత్రాన.. మతాచారాలను తాము కట్టుబడి వుండాల్సిన అవసరం లేదన్నట్టు వ్యవహరించి.. అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడల్, బాలివుడ్ నటి ఆర్షీ ఖాన్ పై ఫత్యావను జారీ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fatwa  Indian model  Arshi Khan  Shahid Afridi  sex tweets  

Other Articles