minor girl allegedly raped by teacher in arunachal pradesh

Primary school teacher attacked by parents in arunachal pradesh

Primary School, Teacher, Arunachal Pradesh, Solung festival, Yingkiong DC, Pangi Welfare Society, Doge Jini, molestation, violence against women, crime against women, attrocity at women,harrassment on women, rape, gang rape, molestation against women

primary school teacher allegedly raped a girl student following which he was attacked and the school building ransacked by agitators in Upper Siang district of Arunachal Pradesh.

ఉపాధ్యాయుడిని చితకబాది.. పోలీసులకు అప్పగించిన తల్లిదండ్రులు

Posted: 09/10/2015 03:57 PM IST
Primary school teacher attacked by parents in arunachal pradesh

అది ఈశాన్య రాష్ట్రం. ఒక్కసారిగా తల్లిదండ్రుల, వారి బంధుమిత్రులు, సహచర విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కలసి ఉపాధ్యాయుడిని చితకబాదారు.  మెండుగా దేహశుద్ది చేసిన తరువాత పోలీసులకు అప్పగించారు. సభ్య సమాజంలో ఎలా మసలాలి, ఎలా మెలగాలి అన్న విషయాలను విద్యార్థులకు బోధించాల్సిన ఉపాధ్యాయుడే కన్నుమిన్ను కానక కామంతో కళ్లు మూసుకుపోయి అభం శుభం తెలియని ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటంతో తల్లిదండ్రులు వాడికి తగిన బుద్ది చెప్పారు.

విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది, విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు దారితప్పడంతో దేహశుద్ది జరిగింది. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా చిన్నారిని చిత్రహింసల పాలు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు స్కూల్పై దాడి చేసి టీచర్ను చితకబాదారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఉప్పర్ సియాంగ్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన టీచర్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన స్కూల్ ప్రిన్సిపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minor girl rape  Primary School  Teacher  Arunachal Pradesh  

Other Articles