Bollywood losing naturalistic style filmmaker dibakar banerjee

bollywood losing naturalistic style, money and power ruling bollywood, bollywood intensity to money power, bollywood distancing itself from the rich oeuvre, bollywood controlled performances and veering, dibakar banerjee on bollywood, National Award-winning filmmaker Dibakar Banerjee, Dibakar Banerjee,

National Award-winning filmmaker Dibakar Banerjee feels Bollywood is losing its naturalistic style, distancing itself from the rich oeuvre of restrained, controlled performances and veering towards more money and decibel power.

బాలీవుడ్ పై ప్రముఖ నిర్మాత దెబకర్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు

Posted: 03/15/2015 06:38 PM IST
Bollywood losing naturalistic style filmmaker dibakar banerjee

డబ్బుమీద వ్యామోహంతో బాలీవుడ్ సహజత్వానికి భిన్నంగా ముందుకు వెళుతోందని ప్రముఖ నిర్మాత జాతీయ అవార్డు విజేత దిబాకర్ బెనర్జీ విమర్శలు గుప్పించారు.. బాలీవుడ్ సినీ వర్గం స్వతహాగా ఉన్న పద్ధతికి తనకు తానుగా దూరంగా జరుగుతోందని అవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ లో డబ్బు, హోదా ప్రభావాన్ని చూపిస్తున్నాయని విమర్శించారు. ఇలా సహజ శైలిని కోల్పోవడం బాధకరమని ఆయన అందోళన వ్యక్తం చేశారు.

నిజమైన సహజ శైలిని ప్రస్తుతం బెంగాలీ సినిమాల్లో మాత్రమే చూడగలుగుతున్నామని చెప్పారు. అక్కడ అద్భుతమైన నటులు ఉన్నారని పేర్కొన్నారు. తమ ప్రాంత విలువలకు ఏమాత్రం భంగకరం కాకుండా, అతి జాగ్రత్తతో ఉంటారని, వారి నటనా శైలిలో కూడా నిరాడంభరం కనిపిస్తోందని, సహజత్వాన్ని ప్రతిబింబచేయడంలో వారికివారే సాటి అని కొనియాడారు. బెంగాలీనటులను, బెంగాలీ సినీవర్గాన్ని ఏ ఇతర అంశంకూడా వారి సహజశైలికి భిన్నంగా ప్రభావితం చేయలేదని చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bollywood  Dibakar Banerjee  naturalistic style  

Other Articles