ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. 87 వ ఆస్కార్ అవార్డులకు లాస్ ఏంజెల్స్ లోని డోల్బీ ధియేటర్ లో భారీ ఏర్పాట్లు చేశారు. బెస్ట్ యాక్టర్ గా ఎడి రెడ్మెయిన్, బెస్ట్ యాక్ట్రెస్ గా మూరి నిలిచారు. ఈ సంవత్సరం ప్రకటించిన ఆస్కార్ అవార్డుల విజేతలు వీరే...
Best Actor - Eddie Redmayne, The Theory of Everything
Best Actress - Julianne Moore, Still Alice
Direction - Alejandro G.
Best Supporting Actor - J.K. Simmons
Best Supporting Actress - Patricia Arquette
Original Screenplay - Alejandro, Alexander Dinelaris, Jr. & Armando Bo
Film Editing - Whiplash
Adapted Screenplay - Graham Moore
Original Score - Alexandre Desplat
Original Song - “Glory” from Selma
Visual Effects -Interstellar
Animated Feature Film - Big Hero 6
Cinematography - Emmanuel Lubezki,
Costume Design - Milena Canonero
Makeup and Hairstyling - Frances Hannon and Mark Coulier
Foreign Language Film - Ida (Poland)
Live Action Short Film - The Phone Call
Animated Short Film - Feast
Sound Editing - American Sniper
Sound Mixing -Whiplash
Documentary Short Subject - Crisis Hotline: Veterans Press
Production Design - The Grand Budapest HotelDocumentary Feature - Citizenfour
Best Picture - Birdman
-అభినవచారి
Related News:
ప్రారంభమైన ఆస్కార్-2015 అవార్డుల ప్రధానం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more