Telangana eamcet to be conducted on 14th may

telangana eamcet date, telangana eamcet announced, telangana eamcet date declared, telangana eamcet to be conducted on 14th may, telangana eamcet results on 28th may, telangana eamcet applications, telangana eamcet applications with penalty, telangana eamcet in AP, telangana eamcet centres,

telangana eamcet to be conducted on 14th may, results yet to be declared on 28th may

మే 14న ఎంసెట్, 28న ర్యాంకులు

Posted: 02/20/2015 08:55 PM IST
Telangana eamcet to be conducted on 14th may

తెలంగాణలో మే నెల 14న ఎంసెట్ నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ అధికారులు శుక్రవారం సాయంత్రం ఎంసెట్ షెడ్యూల్ ప్రకటించారు.

ఎంసెట్ షెడ్యూల్ ఇది..
* ఎంసెట్ నోటిఫికేషన్ - ఫిబ్రవరి 25
* ఆన్లైన్లో అప్లికేషన్ల స్వీకరణ - ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 9 వరకు
* అప్లికేషన్ల పరిశీలన - ఏప్రిల్ 15 నుంచి 20 వరకు
* హాల్టికెట్ల డౌన్లోడ్ - మే 8 నుంచి 12 వరకు
* 500 అపరాధ రుసుంతో దరఖాస్తు - ఏప్రిల్ 15 వరకు
* 1000 అపరాధ రుసుంతో దరఖాస్తు - ఏప్రిల్ 22 వరకు
* 5000 అపరాధ రుసుంతో దరఖాస్తు - మే 5 వరకు
* 10000 అపరాధ రుసుంతో దరఖాస్తు - మే 12 వరకు
* ఎంసెట్ పరీక్ష నిర్వహణ - మే 14
* ఇంజనీరింగ్ పరీక్ష - ఉదయం 10 నుంచి 1గంట వరకు
* అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష - మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు
* ఎంసెట్ కీ విడుదల  - మే 16
* కీలో అభ్యంతరాలకు గడువు - మే 23
* ర్యాంకుల ప్రకటన - మే 28

కాగా, నవ్యాంధ్రప్రదేశ్ లో ఎంసెట్ పరీక్షాకేంద్రాలు ఏర్పాటుచేయడం లేదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ఆంధ్రా విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ రాయాలనుకుంటే ఇక్కడి పరీక్షా కేంద్రాలు ఎంచుకోవాలన్నారు. తెలంగాణలో 12 ప్రాంతాల్లో పరీక్షాకేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana eamcet  JNTU  Papireddy  

Other Articles