Oriental insurance company ltd recruitment administrative officers posts

oriental insurance company recruitment, government jobs, jobs recruitment, government jobs recruitment, jobs notifications, jobs applications, administrative jobs applications, private jobs, it jobs, technology jobs, teaching jobs

oriental insurance company ltd recruitment Administrative Officers posts : On-line applications are invited for the post of Administrative Officer (Scale-I) in the disciplines of Accounts, Actuaries, Generalist, Legal and Marketing.

JOBS: ఓరియెంటెల్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు..

Posted: 02/20/2015 08:54 PM IST
Oriental insurance company ltd recruitment administrative officers posts

ఓరియెంటెల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లోని వివిధ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల  చేసింది. తమ సంస్థలో అకౌంటెంట్స్, జనరలిస్ట్, లీగల్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాలను దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా అభ్యర్థుల నుంచి అప్లికేషన్ కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :

Administrative Officer: 246 Posts
Stream-wise Vacancies:
Accounts: 100 Posts
Actuaries: 2 Posts
Generalists: 50 Posts
Legal: 44 Posts
Marketing: 50 Posts

దరఖాస్తు విధానం : ఆన్ లైన్ ద్వారా మాత్రమే 27.02.2015 నుంచి 20.03.2015 తేదీలోపు OICL అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్స్ సబ్ మిట్ చేయాల్సి వుంటుంది.

చివరితేదీ : 20.03.2015

Website: http://www.orientalinsurance.org.in/index.htm

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oriental insurance company recruitment  government jobs notifications  

Other Articles