Manjhi resigns as bihar cm

bihar trust vote, nitish to show his majority, Manjhi steps down as bihar cm, secret behind manjhi governer meet, manjhi resigns as bihar chief minister, nitish kumar to return as bihar cm, Manjhi meets governer kn tripathi, why manjhi steps down as bihar cm, bihar chief minister jitin ram manjhi, Nitish Kumar, Jitan Ram Manjhi, Dissolution, Bihar CM, bihar assembly polls, Manjhi expelled from JD(u), Bihar CM, Jitam Ram Manjhi, Narendra Modi, Nitish Kumar, Political Play, Sharad Yadav, janata dal united president

Bihar chief minister Jitan Ram Manjhi tendered his resignation ahead of floor test in assembly today.

బీహార్ ముఖ్యమంత్రి పదవికి మాంఝీ రాజీనామా

Posted: 02/20/2015 11:06 AM IST
Manjhi resigns as bihar cm

బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ తిరుగుబాటు నేత జితన్ రామ్ మాంఝీని తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బలప్రధర్శనకు వేదికైన విశ్వాస పరీక్షకు ముందు ఆయన బీహార్ రాష్ట్ర గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠిని కలసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. జేడీయూ పార్టీ నుంచి తనను వెలివేసినా.. ముఖ్యమంత్రి పదవిని వదలని మాంఝీ.. తనకు మద్దతుగా నిలిచిన ఎనమిది మంది మంత్రులకు ఓటే వేసేందుకు పాట్నా హైకోర్టు అనుమతిని ఇవ్వకపోవడంతో కొంత వెనక్కు తగ్గారు.

ఇవాళ శాసనసభలో తన బల నిరూపణకు వేదిక సిద్దమైన తరుణంలో ఆయన కొంత నిరాశ, నిసృహలకు గురయ్యారని నిన్ననే స్పష్టమైంది. పాట్నా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన జేడీయు ఎమ్మెల్యేలకు బహిరంగంగా లంచాన్ని ఆఫర్ చేశారు. మంతరి పదవులు కావాలంటే తన వైపుకు రావాలని కోరారు. అయినా జేడీయు శాసనసభ్యుల నుంచి ఏమాత్రం స్పందన లేకపోవడంతో తాను ఓటిమిని అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ శాసనసభలో విశ్వస పరీక్ష వున్న తరుణంలో ఆయన ముందుగానే గవర్నర్ త్రిపాఠిని కలసి బీహర్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. తన రాజీనామా పత్రాన్ని కూడా ఆయనకు సమర్పించారు.  దీంతో నితీష్ కుమార్ మరో పర్యాయం బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం అయ్యింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Jitan Ram Manjhi  Dissolution  Bihar CM  

Other Articles

Today on Telugu Wishesh