Pm modi gave a suggetion to kejriwal

pm modi, arvind kejriwal, yoga, dr. nagendra., suggetion to kejriwal, delhi cm arvind kejriwal

pm modi gave a suggetion to kejriwal : pm modi suggested to delhi cm arvind kejriwal to consult yoga guru dr. nagendra. kejriwal suffering from cough from several days.

కేజ్రీవాల్ కు మోదీ సలహా

Posted: 02/20/2015 11:41 AM IST
Pm modi gave a suggetion to kejriwal

ఎన్నికల్లో తీవ్రవాది, జనాల మధ్యన ఉండే అర్హత లేదు అని తిట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కు ఓ సలహా ఇచ్చారట. అదేంటి నరేంద్ర మోదీ కేజ్రీవాల్ కు సలహా ఇవ్వడం ఏంటి, వారిద్దరికి ఒకరంటే ఒకరికి పడదు కదా అని అనుకోకండి. ఎన్నికలు ముగిశాయి, ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఇదంతా గతం..అయిపోయింది. ముందు నుండి ఆరోగ్యం పై ఎంతో జాగ్రతవహించే మోదీ కేజ్రీవాల్ కు మంచి సూచన చేశారట.  దగ్గుతో బాధపడుతున్న  కేజ్రీవాల్ను గమనించిన మోదీ  ఓసారి  యోగా గురు డా.నాగేంద్రని సంప్రదించమని సూచించారట. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుండీ నాగేంద్ర  ఆయనకు చికత్స అందిస్తున్నారు. మోదీ సలహాపై అరవింద్ తొందరలోనే డా.నాగేంద్రను కలుస్తారని సమాచారం. మొత్తానికి కేజ్రీవాల్ ఆరోగ్యంపై మోదీకి ఎంత ప్రేమో.
 -అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pm modi  arvind kejriwal  yoga  dr. nagendra.  suggetion to kejriwal  delhi cm arvind kejriwal  

Other Articles