No quarrel between mp kesineni nani and minister devineni uma says sujana chowdary

no quarrel between Tdp leaders, no quarrel between mp kesineni nani and minister devineni uma, no quarrel in Tdp, Tdp leaders are competing each other, union minister sujana chowdary, minister devineni Uma, TDP mp kesineni Nani

no quarrel between mp kesineni nani and minister devineni uma, Tdp leaders are compititing in development works and schemes with each other

పనిలో పోటీతత్వంతోనే మనస్పర్థలు, స్వల్ప వివాదాలు..

Posted: 12/29/2014 10:23 PM IST
No quarrel between mp kesineni nani and minister devineni uma says sujana chowdary

ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమకు, విజయవాడ ఎంపీ కేశినేని నానిల మధ్య విబేధాలు లేవని కేంద్ర మంత్రి సుజనా చౌదరి  స్పష్టం చేశారు. వారి మధ్య వివాదాలు వున్నట్లుగా కొందరు భ్రమపడి తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలు పనిలో, అభివృద్దిలో పోటీ పడుతున్నారన్నారు. ప్రజలకు పార్టీని, ప్రభుత్వాన్ని మరింత చేరువగా తీసుకెళ్లే విషయంలో ముందున్నారని ఈ క్రమంలోనే వారిలో పోటీ తత్వం పెరిగిందని ఆయన వివరించారు.

అందుకే గొడవలు, మనస్పర్థలు చోటు చేసుకున్నాయని ఆయన వివరించారు. విజయవాడ వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బెస్ట్ స్టేట్గా తయారు చేస్తామని తెలిపారు. వారం రోజులో అధికారులందరి బదిలీ చేస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి పిలుపుతో పార్లమెంట్ సభ్యులు గ్రమాలను దత్తత తీసుకున్నట్లు, ఎమ్మెల్యేలు కూడా గ్రామాలను దత్తత తీసుకోవాలని సుజనా చౌదరి అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kesineni Nani  vijayawada mp  Devineni Uma  Sujana chowdary  central minister  

Other Articles