Aadhaar linking may be extended to March 31 ఆధార్ లింక్ పోడిగింపు.. అంతలోనే మెలిక..!

Deadline for aadhaar linking may be extended to march 31

Aadhaar linking , Aadhaar linked for government schemes, welfare schemes, Supreme Court, Supreme Court Constitution Bench, mandatory linking of Aadhaar, Aadhaar-mobile linking, Aadhaar card, government schemes, pan card, mobile, insurance, bank account, demat accounts

Attorney General K.K. Venugopal submitted before the Supreme Court that the government intends to extend the deadline for mandatory linking of Aadhaar with services from December 31 to March 31, 2018.

ఆధార్ లింక్ డెడ్ లైన్ పోడిగింపు.. అంతలోనే మెలిక..!

Posted: 12/07/2017 05:32 PM IST
Deadline for aadhaar linking may be extended to march 31

వ్యక్తుల సమాచారానికి సంబంధించిన అధార్ కార్డును ప్రభుత్వ పథకాలతో లింక్ చేయాలా..? వద్దా అన్న విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ సాగుతున్న క్రమంలో ఇదివరకే వ్యక్తిగత గోప్యత పౌరుల హక్కు అని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో నిర్ణయం చెప్పాల్సింది న్యాయస్థానమే కనుక అ విషయాన్ని పక్కన బెడితే.. ఈ గోప్యత వివరాలను వివిధ ప్రభుత్వ సేవలకు, సంక్షేమ పథకాలకు ఆధార్‌ సంఖ్యను అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం.  

ఇందుకు డెడ్ లైన్ మాత్రం ఈ ఏడాది చివరికి కాకుండా వచ్చే అర్థిక సంవత్సరం చివరినాటికి అంటే మార్చి 31 నాటికి డెడ్ లైన్ పొడగించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. డిగించనున్నట్లు పెడుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేస్తూ ధాఖలైన వ్యాజ్యాలపై వచ్చేవారం విచారణ జరగనున్న సందర్భంగా.. ఐదుగురు సభ్యులతో కూడి రాజ్యాంగ ధర్మాసనం వచ్చేవారం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది.

ఈ మేరకు ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ న్యాయస్థానానికి వెల్లడించారు. అయితే మొబైల్ నంబర్లకు మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 వరకే చివరి తేదీ అని.. ఆ గడువును పొడగించట్లేదని అటార్నీ జనరల్ తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇప్పటివరకు ఆధార్ కార్డు తీసుకోనివారిపై ఎలాంటి చర్యలు చేపట్టబోమని చెప్పిన ఆయన వారికి మాత్రమే ఈ మినహాయింపు వర్తించనున్నట్లు స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aadhaar card  government schemes  pan card  mobile  insurance  bank account  demat accounts  

Other Articles