grideview grideview
 • Aug 19, 02:04 PM

  ఎంసెట్ కౌన్సెలింగ్- స్నానం చేసిన టిడిపి నాయకుడు

  విశాఖ నగరంలోని పూర్వశికూడలి సమీపంలో గల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈ రోజు నుండి ఎంసెట్ కౌన్సెలింగ్ కుఏర్పాట్లు పూర్తిచేసినట్లు ప్రిన్సిపల్స్ కె.సంద్యారాణి, బి.దేముడు తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రక్రియలో 1 నుంచి...

 • Aug 16, 04:23 PM

  కేసీఆర్ వ్యాఖ్యలతోనే భయం

  తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యలతో సీమాంద్రుల్లో అభద్రతాభావం ఏర్పడిందని మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సమైక్య ఉద్యమం ప్రజాఉద్యమమే అని అన్నారు. దీనిని తప్పుపట్టడం సరికాదని ఆయన అన్నారు....

 • Aug 14, 07:32 AM

  ముక్కు పిండి వసూలు చేస్తున్నారు

  తెలంగాణ విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రులు చేపట్టిన సకలం బంద్ వారికే ముప్పు తెచ్చిపెడుతుంది. నిన్నటి నుండి సీమాంధ్రలో సకలం బంద్ కి ఏపీ ఎన్జీవోలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడి సేవలు అక్కడ నిలిచిపోయాయి. బస్సులు డిపోలకే పరిమితం కావడంతో...

 • Aug 10, 09:05 AM

  పడిపోయిన మంత్రి తోట - భార్య నిరవధిక దీక్ష

  తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో మంత్రి తోటనరసింహం సొమ్మసిల్లి పడిపోయారు. సమైక్యాంద్రకు మద్దతుగా జగ్గంపేట నుంచి అన్నవరం వరకు బైక్ రయాలీ నిర్వహించిన అనంతరం మంత్రి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి ఆలయంలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే మంత్రిని అన్నవరం దేవస్థానం ఆసుపత్రికి...

 • Aug 09, 02:51 PM

  పిండప్రదానం-ఎమ్మెల్యేల రాజీనామా

  సమైక్యాంధ్రకు మద్దతుగా నలుగురు శ్రీకాకుళం ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు ధర్మాన, భారతి, జగన్నాయకుడు, సత్యవతి తమ పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ విశ్వప్రసాద్ రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ధర్మాన మాట్లాడుతూ తమ...

 • Aug 08, 11:04 AM

  మంత్రి తోట రాజీనామా- మంత్రి గంటా పాలాభిషేకం

  సమైక్యాంధ్ర కోసం మంత్రి తోట నర్సింహం మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. యూపిఏ, సిడబ్ల్యూసి నిర్ణయం తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు రాజీనామాలు చేస్తున్నారు. విశ్వరూప్...

 • Aug 07, 02:07 PM

  ఓల్డ్ సీటీలో సమైక్యాంద్ర సెగ

  సమైక్యాంద్రకు మద్దతుగా విశాఖలో బంగారు వెండి వర్తకుల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో పూర్ణామార్కెట్ , పాత నగరంలో నిరసన ప్రదర్శన జరిగింది. సమైక్యవాదులు నినాదాలు చేస్తూ కేసిఆర్, దిగ్విజయ్ దిష్టిబొమ్మలను ఉరేగిస్తూ కురుపాం మార్కెట్ నుంచి జగదాంబ కూడలి వరకు ర్యాలీని...

 • Aug 05, 12:23 PM

  సమైక్యాంద్ర సెగలు - సమ్మె కూత

  మున్సిపల్ కార్యాలయాల్లో సిబ్బంది 72 గంటల పాటు విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా విధులకు హాజరు కాలేదు. పారిశుధ్యం, నీటి సరఫరా వంటి అత్యవసర పౌర సేవలకు మినహాయింపు ఇవ్వడం జరిగిందని మున్సిపల్ సిబ్బంది పేర్కొన్నారు. సమైక్య సెగలు చల్లారడం...