grideview grideview
 • Jul 12, 09:25 AM

  బెజవాడ బంద్

  రాష్ట్రాన్నిఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయడానికి వీల్లేదు. సమైక్యంగానే ఉంచాలి. ఈ విషయంలో కేంద్రం ఎలాంటి ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తే తమ ప్రతాపాన్ని చవి చూడాల్సి వస్తుందని బెజవాడకు చెందిన విద్యార్థి , వ్యాపార ఐకాసలు తీవ్రస్వరంతో హెచ్చరించాయి. రాష్ట్రాన్ని యధాతదంగా ఉంచాలనే డిమాండ్...

 • Jul 11, 12:35 PM

  మంత్రిగారికి జైలు చిక్కులు

  మంత్రి పార్థసారథిపై ఫెరా కేసులో గతంలో నాంపల్లి కోర్టు విధించిన శిక్షను రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం ఖరారు చేయడం ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. కేపీ టెలీ ప్రోడక్ట్స్ కంపెనీ అధినేతగా ఉన్న పార్ధసారథి విదేశాల నుంచి కొన్ని యంత్రాలు...

 • Jul 11, 12:24 PM

  విరిగిపడుతున్న కొండచరియలు: విమానాలు రద్దు

  జిల్లాలో రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడుతున్నాయి. వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి.ముందుజాగ్రత్త చర్యగా అధికారులు ఘాట్ రోడ్డును మూసేశారు. కనకదుర్గ గుడిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లొచ్చని వారు సూచించారు. వాహనాలకు మాత్రం...

 • Jul 10, 07:37 PM

  రైల్వేస్టేషన్‌లో బాంబు కలకలం

  రైల్వేస్టేషన్‌లో బాంబు పెట్టినట్లు అది మరికొద్ది కాసేపట్లో పేలనున్నట్లు ఒక ఆగంతకుడు చేసిన ఫోన్‌కాల్‌తో రైల్వే పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్‌ను అణువణువు గాలించారు. ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రైల్వే సీఐ ఎం.రామ్‌కుమార్ మాట్లాడుతూ ఆగంతకుడు సికింద్రాబాద్‌లోని పోలీస్...

 • Jul 10, 05:27 PM

  విజయవాడలో కూలిన సత్రం

  హైదరాబాద్ సిటీలైట్ హోటల్ కుప్పకూలిన ఘటన మరవకముందే విజయవాడలో పురాతన సత్రం కుప్పకూలింది. ఈ సంఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. నగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని రాంగోపాల్ సత్రంలోని ఓ విభాగం కుప్పకూలి ఒకరికి గాయాలయ్యాయి. వంద సంవత్సరాలకు పూర్వం సత్రం నిర్మించిందని స్థానికులు...

 • Jul 02, 03:06 PM

  25 మంది తెదేపా నాయకులు అరెస్ట్

  తెలుగుదేశం పార్టీ విజయవాడలో ‘ఇంటింటి తెలుగుదేశం ’ పేరుతో విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఇంచార్జీ బుద్దా వెంకన్న చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీకి అనుమతి లేదని ఏసీపీ హరిక్రిష్ణ , వన్ టౌన్ సీఐ హనుమంతరావు ఆద్వర్యంలో పోలీస్...

 • Jul 02, 02:31 PM

  నగరంలో దాహం కేకలు..

  పేరుకే బెజవాడ. కానీ నగర పాలక సంస్థ... సౌకర్యాలలో మాత్రం ఎడారిని తలపిస్తోంది. ప్రజల అభివృద్ధికి ఆ ప్రాంతం ఆమడ దూరంలో ఉంది. ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చినా వారి నీటి వెతలు తీరడంలేదు. మంచినీటి కష్టాలతో ప్రజలు నానాతంటాలు పడుతున్నా...

 • Jul 02, 02:22 PM

  ర్యాలీలో అపశృతి - పదవి కోసం ఎవరి కాళ్లు పట్టుకోలేదు : కావూరి

  కేంద్ర మంత్రి కావూరి స్వాగత ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. బాణసంచా పేలి మంటలు చెలరేగడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నాడు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు సమీపంలో చోటుచేసుకోంది. ఈ...