grideview grideview
 • May 15, 12:16 PM

  లగడపాటిని అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

  ఎంపీ లగడపాటి రాజగోపాల్, ఎమ్మెల్యే పద్మజ్యోతిలకు చేదు అనుభవం ఎదురయింది. కృష్ణా జిల్లా తిరవూరు సమీపంలోని ముష్టికుంట్లలో గ్రామస్థులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సమయంలో లగడపాటి అనుచరులకు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అభివృద్ధి...

 • May 15, 06:31 AM

  వార్తలు చదివే అమ్మాయిపై లైంగిక వేధింపులు

  దేవుడి దేవాలయంలో పనిచేస్తున్న మహిళ పై తొటి ఉద్యోగులు, పై అధికారులు లైంగికంగా వేదించటంతో.. ఆమె ఆ గుడిలోనే న్యాయం కోసం దీక్ష ప్రారంభించింది. ఈ రోజు ఒక న్యూస్ రీడర్ పై తొటి ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నాడని ఆమె పోలీసులకు...

 • May 10, 05:40 AM

  లోక్‌ అదాలత్‌ ప్రారంభం

  మెగా లోక్‌ అదాలత్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌ వి రమణ, హైకోర్టు న్యాయమూర్తి కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జ్‌ పోర్టుపోలియో న్యాయమూర్తి రోహిణి నేడు ఉదయం 9.30 గంటలక విజయవాడ కోర్టులో ప్రారంభిస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి చక్రధరరావు తెలిపారు. మెట్రోపాలిటన్‌...

 • May 10, 05:30 AM

  నగరానికి మంత్రులు రాక?

  మండలంలోని కానూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్తాపనలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్‌. రఘవీరారెడ్డి, రాష్ట్ర మాధ్యామిక విద్య, అబ్కారీ శాఖ మంత్రి కొలుసు పార్ధసారథి విచ్చేయనున్నారి మండల సమాచార ఫౌర సంబంధాల అధికారి వడ్లమూడి పూర్ణచంద్రరావు ఒక...

 • May 06, 12:41 PM

  లగడపాటి ప్రశ్నించారు?

  బాలయోగి స్పీకర్ గా ఉన్నప్పుడు ఎన్.టి.ఆర్.విగ్రహం ఏర్పాటుకు అనుమతి వస్తే మూడేళ్లపాటు ఎందుకు చంద్రబాబు ఏర్పాటు చేయలేదని లగడపాటి ప్రశ్నించారు. ప్రకాశం పంతులు,ఎన్.జి.రంగా విగ్రహాలు, భోగరాజు సీతారామయ్య చిత్రపటం మాత్రమే పార్లమెంటులో ఉన్నాయని, ఇప్పుడు ఎన్.టి.ఆర్.విగ్రహం ఏర్పాటు అభినందనీయమని లగడపాటి వ్యాఖ్యానించారు.ఎన్.టి.ఆర్.విగ్రహం...

 • May 04, 01:10 PM

  సిఎం పర్యటన

  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి  కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారని అధికార వర్గాలు వెల్లడించారు.  అయితే అంతకంటే ముందు విజయవాడలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు వెళ్తారన్నారు.  అక్కడి నుంచి కృష్ణా...

 • May 03, 01:05 PM

  నగరంలో రిచా సందడి

   సినీ నటి, మిర్చి సినిమా ఫేం రిచా గంగోపాధ్యాయ  నగరంలో సందడి చేశారు. గాంధీనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆకృతి ప్రింటెక్స్ సంస్థను ఆమె ప్రారంభించారు. ప్రింటెక్స్ సంస్థలోని వివిధ విభాగాలను ఆమె పరిశీలించారు. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున...

 • May 02, 10:13 AM

  విజయవాడకు గ్రేటర్ కష్టాలు?

    రాజమండ్రి, వరంగల్ , గుంటూరు , నెల్లూరు ఇవన్నీ విజయవాడ కంటే తక్కువ జనాబా ఉన్నా, ఎక్కువ విస్తీర్ణం ఉన్న నగరాలుగా మారాయి. ఇటీవల వీటిని మరింత విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ విజయవాడ నగరం పై మాత్రం...