grideview grideview
 • Jun 03, 09:52 AM

  లగడపాటి వ్యాఖ్యాలకు బోత్స కౌంటర్‌

  వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ పన్నును ఎత్తివేయటంపై వస్త్ర వ్యాపారులు కృతజ్ఞత పూర్వకంగా మంత్రి బోత్స సత్యానారాయణను వన్‌టౌన్‌ కృష్ణావేణి క్లాత్‌ మార్కేట్లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ రాజగోపాల్‌ మాట్లాడుతూ వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ పన్ను ఎత్తివేస్తే కొత్త...

 • May 27, 10:56 AM

  వేణు సందడి

  సినీనటుడు తొట్టెంపూడి వేణు సమాజానికి ఉపయోగపడే పాత్రలు చేస్తే జీవితాంతం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతామని అన్నారు.‘రామాచారి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన గుడివాడ వచ్చారు. స్థానిక మాగంటి ఆస్పత్రిలో మాట్లాడుతూ కృష్ణాజిల్లా అంటే తనకెంతో అభిమానమన్నారు. ఇప్పటివరకు 24 సినిమాల్లో...

 • May 27, 10:50 AM

  తోక పేర్లను తొలగించాలి? విద్యాశాఖ డిమాండ్ ?

  ప్రధానంగా నగరంలోనే కార్పొరేట్‌ విద్యా సంస్థలకు చెందిన బ్రాంచీలకు పేరుతోపాటు అదనపు ఆకర్షణగా 'ముద్దు' పేర్లను పెడుతున్నారు. 'టెక్నో, ఒలింపియాడ్‌, స్మార్ట్స్‌, గ్లోబల్‌ ఇ - టెక్నో కాన్సెప్ట్‌, ఐఐటీ వంటి పేర్లతో నగరంలో కోకొల్లలుగా పాఠశాలలు వెలిశాయి. వీటిపై అధికారులు...

 • May 27, 10:43 AM

  అభయ గోల్డ్ ఎండీ చిత్రహింసలు?

  అభయ గోల్డ్ ఎండీ శ్రీనివాస్‌ను మూడు రోజులుగా అక్రమంగా గవర్నరుపేట, సూర్యారావుపేట పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేస్తూ బలవంతంగా తప్పుడు సమాచారాలు తీసుకొంటున్నారని పోలీసుల అదుపులో వున్న శ్రీనివాస్, ఆయన భార్యను వెంటనే కోర్టులో హాజరుపరిచేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రముఖ న్యాయవాది...

 • May 21, 02:05 PM

  బెజవాడ నాదే: నాని ?

  తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో ఆయా జిల్లాల్లో కొన్ని చోట్ల విభేదాలు బయటపడ్డాయి. ఖమ్మం, కృష్ణా జిల్లాల్లో విభేదాలు బయటపడ్డాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోటలో నిర్వహించిన మినీ మహానాడుకు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్...

 • May 21, 10:53 AM

  ఈతలో కానీస్టేబుల్ అద్బుతం

  వేసవి కాలం ఆనందంగా చెరువుల్లో, బావుల్లో, సరస్సుల్లో, సముద్ర అలల మధ్య వేసవి తాపం తీర్చుకోవటం అంటే అందరికి భలే సరద. సహజంగా రెండు చేతులు, రెండు కాళ్లు నీటిలో ఆడిస్తూ ముందుకు పోవటమే ఈత అంటారు. కానీ రెండు కాళ్లు,...

 • May 18, 11:37 AM

  ఆడపిల్ల పై తండ్రి హత్యాయత్నం

  ఆడపిల్ల పుట్టిందని... ఆ పసిగుడ్డును చంపడానికి ప్రయత్నించాడో కసాయి తండ్రి. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన అర్జున్, లక్ష్మిలు భార్యభర్తలు. విజయవాడలోని వించిపేటలో నివాసముంటున్నారు. స్థానిక ఆసుపత్రిలో లక్ష్మికి మూడు రోజుల క్రితం రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టింది....

 • May 17, 02:27 PM

  మున్సిపల్‌ ఉద్యోగులకు తీపి కబురు

  మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆర్ధిక సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సానుకూలంగా, ఉన్నారని ఆర్ధిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఉపాధ్యాయుల జీతభత్యాలను విజయవాడ, విశాఖపట్నం కార్పోరేషన్లలో విద్యాశాఖ ద్వారా గ్రాంటు ఇన్‌ ఎయిడ్‌ పద్ధతిలో మంజూరు చేస్తుండటంతో తీవ్ర...