రాష్ట్ర విభజనకు రాజకీయ పార్టీలు పోటీ పడ్డాయని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నిందించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. యువత తలుచుకుంటే ఎంతటివారైనా తల వంచక తప్పదని ఆయన అన్నారు. హైదరాబాద్ ఎవరి...
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేసిన సమైక్యాంధ్రకు మద్దతుగా నిరవధిక సమ్మె చేసి తీరుతామని ఏపీ ఎన్జీవో నేత విద్యాసాగర్ స్పష్టం చేశారు. విభజనపై కాంగ్రెస్ ఏర్పాటు చేసిన కమిటీ వద్దకు ఉద్యోగులు ఎలా వెళ్తారని ఆయన ప్రశ్నించారు. విభజన లేదని...
తెలంగాణ ప్రక్రియ తమ ఒత్తిడి వల్లే ఆగిందని ఎంపీ లగడపాటి రాజగోపాల్ వెల్లడించారు. తాము సాధించిన మొదటి విజయంగా ఆయన పేర్కొన్నారు. మిగిలిన పార్టీలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పడే సమ్మెకు దిగాల్సిన అవసరం...
ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి , తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లు అజ్నాతం పై వస్తున్న వార్తలపై నూజివీడు శాసనసభ్యుడు రామకోటయ్య ఆ ఇరువురు నేతలకు లేఖలు రాశారు. వాటిని విలేఖరులకు అందజేశారు. రాష్ట్ర విభజన...
విజయవాడ గవర్నర్ పేట లోని ఎన్టీఆర్ షాషింగ్ కాంప్లెక్స్ లో వ్యాపారులు సమైక్యాంద్రకు మద్దతుగా పూర్తి బంద్ పాటించారు. కాంప్లెక్స్ లో ఉన్న 120 దుకాణాలను మూసివేసి తెలంగాణ ప్రకటనకు వ్యతిరేకంగా తమ నిరసన వ్యక్తం చచేశారు. అనంతరం వ్యాపారస్థులు విజయవాడ...
విధుల బహిష్కరణ కేసిఆర్ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ సహ క్రిష్ణా జిల్లా వ్యాప్తంగా ఎన్జీవోలు విధులు బహిష్కరించారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉదయం 11 గంటలకు ఎన్జీవోలు మహాధర్నా చేపట్టనున్నారు. సమైక్యవాదులు హనుమాన్ జంక్షన్ లో సమైక్యాంధ్రకు మద్దతుగా రిలే...
మధరపూడి ఎయిర్ పోర్టులోకి దూసుకెళ్ళి ఎంపి హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ హల్ చల్ చేశారు. ఎయిర్ పోర్టులో సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేస్తూ టైర్లను తగులబెట్టి నిరసన తెలిపారు. విభజనతో ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. దీంతో...
సిడబ్ల్యూసి నిర్ణయంపై తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా... సీమాంధ్రలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెసు పార్టీ ప్రకటనతో సీమాంధ్ర రగులుతోంది. విశాఖ, తిరుపతి, విజయవాడ, శ్రీకాకుళం, కర్నూలు తదితర ప్రాంతాల్లో సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి రాస్తారోకోలో నిర్వహిస్తోంది. వ్యాపారస్తులు స్వచ్చంధంగా దుకాణాలు...